ముఖ్యాంశాలు

అన్నదాతలకు బేడీలు వేస్తారా?

` రైతుకమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి సీరియస్‌ ` ముగ్గురుపోలీసులను సస్పెండ్‌ చేశాం ` ఎస్పీ వివరణ హైదరాబాద్‌(జనంసాక్షి):జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో రైతులకు బేడీలు వేయడంపై వ్యవసాయ, రైతు …

జలదోపిడీని అడ్డుకోండి

` భారాస నేత హరీశ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఆంధ్రా జల దోపిడీని అడ్డుకుని.. తెలంగాణ పొలాలకు నీళ్లు పారియ్యమని, అక్రమ ప్రాజెక్టును ఆపమని అడిగితే.. అది చేతగాక అడ్డుఅదుపు …

కూర్చుని మాట్లాడుకుందాం

` వివాదాలు వద్దు ` చంద్రబాబు వినతి అమరావతి(జనంసాక్షి): సముద్రంలో కలిసే వృధా నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ఏపీ సీఎం చంద్రబాబు …

మెట్రో రెండోదశకు అనుమతుల్విండి

` కేంద్రమంత్రి ఖట్టర్‌తో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి వినతి ` హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యకు ఇదే పరిష్కారం ` 76.4 కి.మీ పొడవైన మెట్రో ఫేజ్‌-2 …

బనకచర్ల ఆపండి

` ఆంధ్రా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు ` కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్‌కు సీఎం రేవంత్‌ , మంత్రి ఉత్తమ్‌ ఫిర్యాదు ` ప్రాజెక్టు అంశంలో అభ్యంతరాలను వివరించాం ` …

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..

` దానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు ` జి7 సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రధాన …

రోజుల్లో రూ.9 వేల కోట్లు

` రైతు భరోసా నిధులు జమ చేస్తాం ` 3 రోజుల్లో రూ. 5,215 కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క …

పెండిరగ్‌ ప్రాజెక్టులపై భారాస పోరుబాట

` ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం ` కేసీఆర్‌ అధ్యక్షతన త్వరలో బీఆర్‌ఎస్‌ నేతల భేటీ ` తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటానికి సిద్దం …

విచారణ జరిగే కొద్దీ వెలుగులోకి అక్రమాలు

` ఫోన్‌ ట్యాపింగ్‌లో కొత్త విషయాలు ` 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ` సిట్‌ కార్యాలయానికి ట్యాపింగ్‌ బాధితులు ` ఫిర్యాదులు చేస్తున్న …

నా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వను

` ఇది వ్యక్తిగత గొప్యతకు భంగం ` ఇప్పటికే సుప్రీం చెప్పింది: కేటీఆర్‌ ` ఎసీబీకి లేఖ ద్వారా భారాస నేత స్పష్టీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):సెల్‌ఫోన్‌ అప్పగించాలన్న అంశంపై …