ముఖ్యాంశాలు

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఇంజినీరింగ్‌లో 72.67, మెడికల్‌లో 80.79 శాతం ఉత్తీర్ణత హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎంసెట్‌) పరీక్షా ఫలితాలను …

ప్రజాస్వామ్యంలో హింసకు చోటులేదు

మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సమన్వయంతో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తాం సీఎంల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌ న్యూఢల్లీి, జూన్‌ 5 (జనంసాక్షి) : ప్రజాస్వామ్యంలో హింసకు చోటు …

తెలంగాణ పీఎస్సీ ఏర్పాటు చేయండి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) : ఏపీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా తెలంగాణకు …

స్పాట్‌ ఫిక్సింగ్‌ వెనుక అండర్‌ గ్రౌండ్‌ మాఫియా

బెట్టింగ్‌ నిందితులకు బెయిల్‌ నిరాకరణ విందూ, గురునాథ్‌కు బెయిల్‌ న్యూఢల్లీి/ముంబయి, జూన్‌ 4 (జనంసాక్షి) : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్పాట్‌ ఫిక్సింగ్‌ వెనుక అండర్‌ …

రైతులకు రుణాలు ఇవ్వండి

యువతకు చేదోడుగా నిలవండి బ్యాంకర్లకు సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) : రైతులకు రుణాలివ్వాలని, యువతకు చేదోడుగా నిలువాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు.  …

ఢల్లీిలో ‘జానా’ లాబీయింగ్‌

న్యూఢల్లీి, జూన్‌ 4 (జనంసాక్షి) : రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి కుందూరు జానారెడ్డి మంగళవారం ఢల్లీిలో బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మంత్రివర్గం నుంచి …

10 నుంచి మలి విడత బడ్జెట్‌ సమావేశాలు

అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న విపక్షాలు హైదరాబాద్‌, జూన్‌4 (జనంసాక్షి) : శాసనసభ బడ్జెట్‌ మలి విడత సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుందున్నాయి. ఈ …

ప్రశ్నిస్తే.. పంపిస్తారా?

ఇదేనా ప్రజాస్వామ్యం పేదల ఉసురు సోనియాకు తగలొద్దనే నా ఆవేదన సీఎంపై డీఎల్‌ ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) : ‘పరిపాలన వ్యవహారాల్లో లోటుపాట్లపై ప్రశ్నిస్తే.. …

ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలు

న్యూఢల్లీి, జూన్‌ 2 (జనంసాక్షి) : దేశంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర సమాచార కమిషన్‌ నిర్ణయం …

ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ

ఏడు కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి విముక్తం చేస్తాం : సోనియా న్యూఢల్లీి, జూన్‌ 3 (జనంసాక్షి) : ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని యూపీఏ …