Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల దౌర్జన్యం

బిల్లు పాస్‌గానీ.. పగలే చుక్కలు చూపెడుతాం : నరేందర్‌రావు హైదరాబాద్‌, జనవరి28 (జనంసాక్షి) : సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి కోరినట్లుగా విభజన బిల్లును వెనక్కి పంపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర…

రెపోరేటు .25శాతం పెంపు

వృద్ధి ఐదుశాతం ఉండొచ్చు ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబై, జనవరి 28 (జనంసాక్షి) : రెపో రేట్‌ 0.25 శాతం పెంచుతూ రిజర్వ్‌బ్యాంకు మంగళవారం కీలకనిర్ణయం వెలువరించింది. కరెంట్‌ ఖాతాల్లో లోటు పూడ్చటం వాటి నిర్వహణ నిల్వల నిష్పత్తిపై మూడో…

ఫిబ్రవరి 11న పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు

జైరాం రమేశ్‌ ప్రవేశపెట్టే అవకాశం శరవేగంతో ఏర్పాట్లు న్యూఢిల్లీ, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఫిబ్రవరి 11న పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర…

స్వలింగ సంపర్కం నేరమే

రివ్యూ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం న్యూఢిల్లీ, జనవరి 28 (జనంసాక్షి) : స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టంచేసింది. స్వలింగ సంపర్కంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను మంగళవారం విచారించిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. గే సెక్స్‌ నేరమని…

మోత్కుపల్లికి మొండిచేయి

హైదరాబాద్‌ : రాజ్యసభకు తెదేపా అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ప్రకటించారు. తెలంగాణ చెందిన మోతుకుపల్లి నర్సింహులు టిక్కెట్టు ఆశించి భంగ పడ్డాడు. గరికపాటి రామ్మోహన్‌, తోట సీతారామలక్ష్మీ పేర్లను ఖరారు చేశారు.…

రాష్ట్రంలో మౌళిక వసతులు పుష్కలం : సీఎం కిరణ్‌

హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో మౌళిక వసతులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోరారు. వ్యాపారులు, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అన్ని విధాల అనుకూలంగా ఉందని…

సీఎం నోటీసుపై ‘టీ’ సభ్యుల ఫైర్‌

పోడియం ముందుకు ‘టీ’ మంత్రులు సభ నేటికి వాయిదా హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి): సోమవారం శాసనసభ సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణకు చెందిన సభ్యులు, మంత్రులు పోడియంవైపు దూసుకువచ్చి సభను స్తంభింపజేశారు. సీ.ఎం. లేఖ సృష్టించిన కలకలంతో…

తనిష్క్‌ చోరీ నేనే చేశానంటూ లొంగిపోయిన నిందితుడు

పైలట్‌ అయ్యేందుకే కన్నం వేశాడు : సిపి అనురాగ శర్మ హైదరాబాద్‌, జనవరి27 (జనంసాక్షి) : తనిష్క్‌ చోరీ తానే చేశానంటూ ఓ యువకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపేందుకే తానీ దొంగతనానికి పాల్పడ్డానని చెప్పాడు.…

ముసాయిదా బిల్లు – బిల్లు వేరుకాదు

రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ : కేంద్రమంత్రి జైరాం రమేష్‌ న్యూఢిల్లీ,జనవరి27(జనంసాక్షి): ముసాయిదాబిల్లు, బిల్లు వేరుకాదని రెండూ ఒకటేనని కేంద్రమంత్రి జైరాంరమేష్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధంగానే జరుగుందన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ఓ అధికార ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్రమంత్రి…