ముఖ్యాంశాలు

శ్రీ చైతన్య, నారాయణలు విద్యను వ్యాపారం చేశాయి

అందిన కాడికి దోచుకుంటున్నాయి ఈటెల ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి) : శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు చదువును వ్యాపారం చేశాయని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల …

జాతీయ స్థాయిలో తెలంగాణపై మాట్లాడండి

పార్లమెంట్‌లో గళం విప్పండి రాజ్‌నాథ్‌ను కోరిన కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై జాతీయ స్థాయిలో మాట్లాడాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు …

మీరు పెట్టలేదా డెడ్‌లైన్లు

ఉద్యమకారులను కాక వలసవాదులను ప్రోత్సహిస్తున్నరు శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర అంశాన్ని నెల రోజుల్లోగా తేల్చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల …

ఏపీ ఎన్జీవో ప్రెసిడెంట్‌ 420

హైదరాబాద్‌, జూన్‌ 2 (జనంసాక్షి) : సహుద్యోగులను మోసం చేసిన ఏపీ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డిపై 420 కేసు నమోదైంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ …

నిఘా కనుసన్నల్లో అంకిత్‌ చవాన్‌ వివాహం

ముంబై, జూన్‌ 2 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో అరెస్టయిన రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ అంకిత్‌ చవాన్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు నేహా …

రాష్ట్రానికి చల్లని కబురు

48 గంటల్లో రుతు పవనాలు హైదరాబాద్‌/విశాఖపట్నం, జూన్‌ 2 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు. మరో 48 గంటల్లో రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని …

షీలా దీక్షిత్‌పై పోటీ చేస్తా

అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢల్లీి, జూన్‌ 2 (జనంసాక్షి) : ఢల్లీి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీ చేయనున్నట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ …

నిజంగానా? నమ్మాలా!?

నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం గులాంనబీ ఆజాద్‌ న్యూఢల్లీి, జూన్‌ 2 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ ఆదివారం పలు …

చలో అసెంబ్లీతో తెలంగాణ తడాఖ చారిత్రాత్మక ఘట్టం కావాలె

సీమాంధ్ర పార్టీలను బొందపెట్టాలె నిజాం కాలేజ్‌ వేదికపై గర్జించిన కేసీఆర్‌ కేకే, వివేక్‌, మందా, వినోద్‌, జనార్దన్‌రెడ్డి తెరాసలో చేరిక హైదరాబాద్‌, జూన్‌ 2 (జనంసాక్షి) : …

‘ప్రత్యేకం’ కన్నా ముందస్తు భేటీనే మేలు!

` పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సుష్మాస్వరాజ్‌ `ఆహర భద్రతకు వ్యతిరేకం భాజపా నేత న్యూఢల్లీి : ఆహర భద్రత బిల్లుకు ఆమోదం కోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ …