ముఖ్యాంశాలు

పోనేపోను.. శ్రీనివాసన్‌ బెట్టు

దిగిపోవాల్సిందే.. : శుక్లా న్యూఢల్లీి, మే 29 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను వదలడం …

‘అణు’బంధం

పలు కీలక ఒప్పందాల దిశగా భారత్‌`జపాన్‌ జపాన్‌ రాజుతో మన్మోహన్‌ భేటీ భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం టోక్యో, (జనంసాక్షి) : భారత్‌`జపాన్‌ మధ్య ‘అణు’బంధం బలపడే దిశగా …

సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మ కాల్చివేత

  మహేంద్రకర్మతో రహమాన్‌ ఫేస్‌ టు ఫేస్‌ సల్వజుడుం చీఫ్‌ మహేంద్రకర్మను జనంసాక్షి ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌ 2008, 2009 సంవత్సరాల్లో ఇంటర్వ్యూ చేశారు. టీవీ 5, ఏబీఎన్‌ …

మా గనులు మాకేనని

సహజ వనరుల పరిరక్షణకు కదిలిన యాత్ర ఇది రాజీలేని పోరాటం సీఎం అహంకారంతో మాట్లాడుతుండు : కోదండరామ్‌ కరీంనగర్‌/భీమదేవరపల్లి, మే 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలకు …

రుణమాఫీపైనే తొలి సంతకం

2014లో అధికారం మాదే సంతాప తీర్మానంలో తెలంగాణ ఉసేది పవరిస్తే హామీలన్నీ నెరవేస్తాం : బాబు హైదరాబాద్‌, మే 27 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి …

తొమ్మిదేళ్లలో బాబు చేసింది శూన్యం

ఆయన అబద్ధాల స్పెషలిస్ట్‌ పేదల అభివృద్ధే కాంగ్రెస్‌ లక్ష్యం : సీఎం చిత్తూరు, మే 27 (జనంసాక్షి) : తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు …

మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని వాడం : ఆంటోనీ

తంజావూర్‌, (జనంసాక్షి) : మావోయిస్టుల అణచివేతకు సైన్యాన్ని ఉపయోగించబోమని భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని స్పష్టం చేశారు. స్థానిక పారా మిలటరీ శిబిరాన్ని ఆయన …

జపాన్‌ చేరుకున్న ప్రధాని

ప్రగతి ఒప్పందాలే లక్ష్యం టోక్యో/న్యూఢిల్లీ, మే 27 (జనంసాక్షి) : భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం జపాన్‌ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. …

నందకుమార్‌కు తుది వీడ్కోలు

పాల్గొన్న రాహుల్‌ భద్రతా వైఫల్యం నిజమే కర్మ కుటుంబానికి జడ్‌ ప్లస్‌ భద్రత : రమణ్‌సింగ్‌ ఛత్తీస్‌గఢ్‌ మృతులకు ఏఐసీసీ సంతాపం రాయ్‌పూర్‌, (జనంసాక్షి) :మావోయిస్టుల చేతిలో …

జూన్‌ రెండోవారంలో చలో అసెంబ్లీ

నేటి నుంచి బస్సుయాత్ర కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 26 (జనంసాక్షి) : జూన్‌ రెండోవారంలో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రకటించారు. …