Main

శవాల మధ్య పడుకున్నాం..

– చనిపోయినట్లుగా నటించాం.. – బతికి బయటపడ్డాం హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): నాటకంలో నటించడం సరే తుపాకీ మోతలు, శవాల గుట్టలు పారుతున్న రక్తపుటేరుల మధ్య …

కంటిచూపుతో బాధపడుతున్న చిన్నారిని ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): వరంగల్‌ జిల్లా తొర్రూరు కు చెందిన 9వ తరగతి విద్యార్థి గండి రాకేష్‌ కల నెరవేరింది. నోట మాటరాని రాకేష్‌ కు …

టర్కీలో ఆత్మాహుతి దాడి

– నలుగురు పోలీసులకు గాయాలు టర్కీ నవంబర్‌ 15 (జనంసాక్షి): పారిస్‌లో జరిగిన దాడిని మరవక ముందే టర్కీలో ఉగ్రవాదులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఈ రోజు …

భారతీయులు శాంతి కాముఖులు

– బీహార్‌ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ – దలైలామా జలంధర్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి): దేశంలోని మెజారిటీ హిందువులు శాంతి, సామరస్యాలను విశ్వసిస్తారని, భారతీయులు శాంతి కాముకులని …

ఇది మాదేశంపై యుద్ధం

– ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రాంకోయిస్‌ హోలాండ్‌ పారిస్‌,నవంబర్‌14(జనంసాక్షి): ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు జరిపిన దాడులను యుద్దానికి తెగబడ్డ చర్యలుగా పరిగణిస్తున్నట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ ¬లాండే …

సిరియాపై దాడులకు ఇది ప్రతీకారం: ఐఎస్‌

పారిస్‌,నవంబర్‌14(జనంసాక్షి): ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఉగ్రవాదులు మారణ¬మం సృష్టించాక దాడికి పాల్పడ్డది తామేనని ఇస్లామిక్‌ తీవ్రవాదులు ప్రకటించారు. ‘సిరియాలోని ఇస్లామిక్‌స్టేట్‌ స్థావరాలపై ఫ్రాన్స్‌ దాడులకు ఫలితమే ఇది’ …

టర్కీ బయలుదేరిన ప్రధాని

– అంబేడ్కర్‌కు ఘన నివాళి లండన్‌,నవంబర్‌14(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల బ్రిటన్‌ పర్యటన ముగిసింది. దీంతో జీ 20 సదస్సులో పాల్గొనేందుకు ఆయన టర్కీకి …

దేశంలో మతమౌఢ్యానికి మోదీ ప్రతీక

– ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీ, నవంబర్‌14(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో మత జాడ్యానికి ముసుగు వేస్తున్నారని ఆమె …

అధికారికంగా క్రిస్‌మస్‌ వేడుకలు

– సీఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌,నవంబర్‌13(జనంసాక్షి):క్రైస్తవులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. వచ్చే క్రిస్‌ మస్‌ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ …

తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌,నవంబర్‌13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా అనురాగ్‌శర్మ నియమితులయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇంతకాలం తాత్కాలిక డిజిపిగా ఉన్న అనురాగ్‌ శర్మను సిఎం కెసిఆర్‌ పూర్తిస్థాయి …