Main

నీటిపారుదల విధివిధానాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌  నవంబర్‌ 19 (జనంసాక్షి): రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల విధివిధానాల రూపకల్పన, అదేవిధంగా వాటర్‌గ్రిడ్‌పై సీఎం కేసీఆర్‌ పలువురు ఉన్నతాధికారులతో నేడు సవిూక్ష చేపట్టారు. అదేవిధంగా వాటర్‌గ్రిడ్‌పై …

చత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– 15 మంది మావోయిస్టుల మృతి – ఘటనా స్థలంలో రెండు మృతదేహాల లభ్యం హైదరాబాద్‌   నవంబర్‌ 19 (జనంసాక్షి): దేశంలోనే మావోయిస్టులకు కీలక ప్రాంతమైన ఛత్తీస్‌ …

పారిస్‌ దాడుల కీలక సూత్రధారి అబెదుల్‌ హమీద్‌ అబౌద్‌ హతం

– ఫ్రాన్స్‌ అధికార ప్రకటన హైదరాబాద్‌  నవంబర్‌ 19 (జనంసాక్షి): పారిస్‌ దాడులకు కీలక సూత్రధారిగా భావిస్తున్న ఇస్టామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాది అబ్దెల్‌హమీద్‌ అబౌద్‌ హతమైనట్లు ఫ్రాన్స్‌ …

తప్పుచేసినట్లు ఆధారాలుంటే జైళ్లో పెట్టండి

– రాహుల్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 19 (జనంసాక్షి): బీజేపీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను …

ఫ్రాన్స్‌, రష్యా ముప్పేట దాడులు

– 33 మంది మిలిటెంట్ల హతం – ఫ్రాన్స్‌లో ఎన్‌కౌంటర్‌ – ముగ్గురు అనుమానితుల మృతి పారిస్‌,నవంబర్‌18(జనంసాక్షి): ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరంలో మరోసారి కాల్పుల కలకలం …

నేను మంత్రి పదవికి రాజీనామా చేసివుంటే తెలంగాణ వచ్చేది కాదు

– ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్‌ ఎందుకు తాగావు? – ఉద్యమ ప్రయోజనాల కోసం నిన్ను నిలదీయలేదు – కేసీఆర్‌పై ఎస్‌.జైైపాల్‌ రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌,నవంబర్‌18(జనంసాక్షి): ఉమ్మడి రాష్ట్రాకి …

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌లో ఫత్వా జారీ

హైదరాబాద్‌  నవంబర్‌18(జనంసాక్షి): ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫత్వా మన దేశంలో జారీ అయ్యింది. భారత్‌లోని వివిధ మసీదులకు చెందిన వెయ్యిమందికిపైగా ఇమామ్‌లు, ముఫ్తీలు …

నల్లధనం కట్టడికి కీలక చర్యలు

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,నవంబర్‌18(జనంసాక్షి): అవినీతిని రూపుమాపడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విదేశాల్లోని అక్రమాస్తుల స్వాధీనంపై బుధవారం ఉదయం దిల్లీలోని …

నీచరాజకీయాలు

– చోటారాజన్‌ ముస్లిం అయ్యుంటే ఇంకేం కథనాలు చెప్పేవారో? – కాంగ్రెస్‌ నేత షకీిల్‌ అహ్మద్‌ న్యూఢిల్లీ నవంబర్‌18(జనంసాక్షి): ఇటీవల పట్టుబడ్డ అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటారాజన్‌, …

.పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం

– లిఫ్ట్‌లో ఇరుక్కుని చిన్నారి మృతి హైదరాబాద్‌,నవంబర్‌17(జనంసాక్షి): ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో లిఫ్టలో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. …