Main

తెలంగాణ ఉద్యమ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌19(జనంసాక్షి):పిట్టల రవిందం రచించిన తెలంగాణ ఉద్యమ డైర్ణీ పుస్తకావిష్కరణ జరిగింది.  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్‌ అకాడవిూ ఛైర్మన్‌ అల్లం నారాయణ, తెలంగాణ …

జమ్ములో మహబూబ్‌నగర్‌ జవాను మృతి

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌19(జనంసాక్షి) జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ పిట్టల గోపాల్‌ జమ్ముకాశ్మీర్‌లోని కార్గిల్‌ వద్ద మృతి చెందినట్లు కుటుంబసభ్యులు …

ఈజిప్టు ప్రధానిగా షరీఫ్‌ ఇస్మాయిల్‌ ప్రమాణం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌19(జనంసాక్షి): ఈజిప్టు దేశ ప్రధాన మంత్రిగా షరీఫ్‌ ఇస్మాయిల్‌ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అవినీతి కుంభకోణాల ఆరోపణలతో అంతకుముందు ప్రధానిగా ఉన్న ఇబ్రహీం …

బోస్‌ మరణం మిస్టరీ వీడే అవకాశం

– పలు కీలక రహస్య పత్రాలు ప్రజల ముందుకు కోల్‌కతా,సెప్టెంబర్‌18(జనంసాక్షి): నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ మరణానికి లేదా అ దృశ్యానికి సంబంధించి అనుమానాలను ని వృత్తి చేసేందుకు ప్రభుత్వం …

ఉందిలే మంచి కాలం

– రాబోవు రోజుల్లో భారీ వర్షాలు – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జనంసాక్షి): గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలతో తెలంగాణ తీవ్ర కరువు నుంచి బయ …

రెడ్డి, రావు, శర్మలకే గౌరవమా..?

– దళితులకు అవమానమా? – కరీంనగర్‌ కలెక్టర్‌ను నిలదీసిన బాల్క సుమన్‌ కరీంనగర్‌,సెప్టెంబర్‌18(జనంసాక్షి):”నేను ఈ జిల్లా ఎంపీనే. పెద్దపల్లి కరీంనగర్‌ జిల్లాలోనే ఉంది. అయి నా జిల్లాలో …

సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పున:ప్రారంభానికి చర్యలు

నూతన యాజమాన్యంతో సర్కారు చర్చలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిలా ్లలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునఃప్రా రంభంపై తెలం గాణ ప్రభుత్వం దృష్టి సారించింది. పాత యాజమాన్యం …

గ్రామీణ విద్యార్థులకు ఊరట

– ‘ జనరల్‌ స్టడీస్‌’ తెలుగులో రాసే అవకాశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగార్దులకు ఉపయోగపడే కీల కమైన నిర్ణయం తీసుకుంది. తెలం గాణ …

తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ భూటకం

మైనింగ్‌ మాఫీయా కోసమే ఈ హత్యలు శృతిపై అత్యాచారం వరవరరావు వరంగల్‌ సెప్టెంబర్‌16(జనంసాక్షి): తాడ్వాయి ఎన్‌ కౌంటర్‌ బూటకం అని  విప్లవ కవి వరవరరావు  సంచలన వ్యాఖ్యలు …

ప్రజల దాహార్తి తీరుస్తాం.. కరువును తరిమేస్తాం

జలహారం పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌16(జనంసాక్షి): హావిూ ఇచ్చిన విధంగా  వచ్చే మూడేళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి …