Main

వెనుకబాటుపై దృష్టి సారించండి

– లేకపోతే తెలంగాణలో గుజరాత్‌ తరహా నిరసనలు – సీతారాంఎచూరి హైదరాబాద్‌, ఆగష్టు 27 (జనంసాక్షి): తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని, కేసీఆర్‌ పాలన ఇలాగే కొనసాగితే.. …

నల్లధనం వెలికితీస్తామని యోగా చేయమంటున్నారు

– మోదీపై కేజ్రీవాల్‌ ఫైర్‌ పాట్నా ఆగష్టు 27 (జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం విఫలమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ …

తెలంగాణ మీ జాగీరా?

మాజీ  ఎంపీ  పొన్నం  ప్రభాకర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని గ్రామాలను మాత్రమే ఆదర్శంగా తీసుకుంటున్నారని, అలాకాకుండా మొత్తం రాష్ట్రాన్ని  ఆదర్శంగా తీర్చిదిద్దాలని మాజీ ఎంపీ పొన్నం …

బార్డర్‌ ప్రజలకు బాసటగా నిలవాలి

– రాహుల్‌ శ్రీనగర్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): సరిహద్దు గ్రామాల ప్రజల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. గ్రామస్థులకు, వారి ఆస్తులకు, పంట …

గుజరాత్‌ గజ గజ

– ఆందోళనలు హింసాత్మకం – పలు చోట్ల కర్ఫ్యూ – ఆరుగురు మృతి – ఇంటర్నెట్‌ నిలిపివేత అహ్మదాబాద్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభమైన …

గుంటూరులో ఘోరం

– ఎలుకల దాడిలో పసికందు మృతి – చికిత్సకు వస్తే చితిపేర్చారు – ప్రభుత్వ వైద్యశాల నిర్వాకం గుంటూరు, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం …

కృష్ణారెడ్డికి కన్నీటి వీడ్కోలు

మెదక్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి): మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామం పంచగామలో అధికార లాంఛనాలతో ముగిసాయి. గ్రామస్థులు,నేతలు కన్నీటి వీడ్కోలు …

ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల సంఘం చైర్మన్‌ కిష్టారెడ్డి(67)  హఠాన్మరణం చెందారు. ఆయననిద్రలో ఉండగానే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. …

దేశంలో పెరిగిన ముస్లిం జనాభా

న్యూఢిల్లీ ఆగస్ట్‌25(జనంసాక్షి): దేశంలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో హిందువుల సంఖ్య నానాటికి తగ్గిపోతుందని వివరించింది. మతాల వారిగా జనాభా …

ఆంధ్రాకు సాయం చేస్తాం

– అరుణ్‌ జైట్లీ – ప్రధానితో బాబు భేటి న్యూఢిల్లీ, ఆగస్ట్‌25(జనంసాక్షి): ఏపీకి ప్రత్యేక¬దా, ప్రత్యేక ప్యాకేజీపై ఇచ్చిన హావిూలను అమలు చేయాలని  ప్రధాన మంత్రి నరేంద్రమోదీని  …