Main

బాబు తప్పించుకోలేడు

– రైతులకు నిరంతర విద్యుత్‌ – మంత్రి కేటీఆర్‌ మెదక్‌,జూన్‌19(జనంసాక్షి): రైతు సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గ్రావిూణాభివృద్ధి కెటి రామారావుచెప్పారు. రైతులకు వచ్చే మార్చి …

కృష్ణా నీటి వాటాలు తేలాయి

– తెలంగాణ 299 టీఎంసీలు -ఏపీకి 512 టీఎంసీలు హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఐదు అంశాలపై కీలక …

కేసీఆర్‌! ముస్లిం రిజర్వేషన్‌ ఏమైంది?

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని …

దేశాన్ని పాలిస్తున్నది మోదీ కాదు

– అద్వానీ వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకోవాలి – విహెచ్‌ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందంటూ బీజీపీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వానీ చేసిన …

ఆసుపత్రిలో చేరాను విచారణకు రాలేను

– ఏసీబీకి సండ్ర లేఖ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): తాను తీవ్రమైన వెన్నునొప్పి, కాలినొప్పితో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఏసీబీ ఏసీపీ మల్లారెడ్డికి తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య …

ఓటుకు నోటు కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుంది

– హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌ – స్మార్ట్‌ సిటీ సదస్సుకు రండి – వెంకయ్యకు ఆహ్వానం – హడ్కో చైర్మన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటి న్యూఢిల్లీ,జూన్‌18(జనంసాక్షి):ఓటు …

ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రావచ్చు

– భాజాపా సీనియర్‌ నేత అద్వానీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ,జూన్‌18(జనంసాక్షి): బిజెపి సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ సంచలన వ్యాక్యలకు కేంద్ర బిందువయ్యారు. …

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌

ఛండీఘడ్‌,జూన్‌18(జనంసాక్షి):  భారీగా పంటనష్టపోవడంతో గతవారం పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాన్ని  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. గురువారం ఉదయమే రాహుల్‌ రైతు సూర్జిత్‌ …

బాబుకు నోటీసు ఇచ్చే అధికారం ఏసీబీకి ఉంది

– దినేష్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌18(జనంసాక్షి):  స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్‌ రెడ్డి చెప్పారు. అలాగే ఎపిలో సిట్‌ …

రెండు రాష్ట్రాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ నిజామాబాద్‌,జూన్‌18(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టి.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించి పాలన …