మలేషియా పార్లమెంట్ రద్దు
కౌలాలంపూర్: మలేషియా పార్లమెంట్‌ను ఆ దేశప్రధాని నజీవ రజాక్ ముందస్తు ఎన్నికోసం రద్దు చేశారు. పార్లమెంట్‌ను రద్దుచేశామని..ఇందుకు దేశరాజు కూడా అంగీకారం తెలిపారని ప్రధాన వెల్లిడించారు.ప్రధాన నిర్ణయంతో అక్కడిఎన్నికల సంఘంనిర్వహణకు సిద్ధమైంది.తర్వలో ఎన్నికల తేదీలను ప్రకటీంచునున్నారు.