అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢీల్లీ : అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది.