వార్తలు

మాదిగలను అంతం చేసేందుకు..  కేసీఆర్‌ కుట్ర – ఓదేలు ఏం అ

న్యాయం చేశారని టికెట్‌ నిరాకరించారు – తెరాస ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది మాదిగలే – కేసీఆర్‌ అంతం.. మాదిగల పంతంగా ముందకెళ్తాం – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అదిలాబాద్‌, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : మాదిగ జాతిని అంతం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో మాదిగ … వివరాలు

రాయల్పాడు సీఐ తీరుపై..  చంద్రబాబు ఆగ్రహం

–  క్రిమినల్‌ కేసు పెట్టాలని ఆదేశం! – బాధితురాలికి అండగా ఉంటామని సీఎం హావిూ చిత్తూరు, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు సీఐ తేజోమూర్తి లైంగిక వేధింపుల వ్యవహారంపై ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయ్యారు. బుధవారం ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు బాధితురాలికి తన ప్రభుత్వం అండగా ఉంటుందనీ, భయపడవద్దని సూచించారు. … వివరాలు

నావల్ల రాధను తప్పించారన్నది అవాస్తవం

– గడపగడపకు వైసీపీ నవరత్నాలను తీసుకెళ్తా – సెంట్రల్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా – వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు విజయవాడ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : నా వల్ల వంగవీటి రాధను తప్పించారన్నది అవాస్తవమని వైసీపీ నాయకులు మల్లాది విష్ణు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. విజయవాడ సెంట్రల్‌ బాధ్యతలు ఇచ్చినందుకు వైసీపీ అధినేత … వివరాలు

ప్రబోధానం వర్గీయులే రాళ్లదాడికి దిగారు 

– పోలీసులు తుపాకులు, లాఠీలకన్నా కాళ్లకు పనిచెప్పారు – అధికారుల వైఫల్యం కారణంగానే ఘర్షణ జరిగింది – చంద్రబాబుకు చెప్పాల్సిందంతా చెప్పా – ఆయన తొందరగా ఏదీ తేల్చే వ్యక్తికాదు – విలేకరుల సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌19(ఆర్‌ఎన్‌ఎ) : చిన్న పొడమలలో పోలీసుల వైఫల్యం కారణంగానే భారీ స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుందని … వివరాలు

న‌డిరోడ్డుపై న‌రికేశారు

ఎర్రగడ్డ మెయిన్‌రోడ్డుపై ప్రేమజంటపై కత్తితో దాడి హైదరాబాద్ : మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య ఘటన మరువకముందే నగరంలోని ఎర్రగడ్డలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన … వివరాలు

నిరుద్యోగుల ఆగ్రహానికి..కేసీఆర్‌ బలికాక తప్పదు

– ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెరాసకు లేదు – కాంగ్రెస్‌ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : తెలంగాణలో నిరుద్యోగుల ఆగ్రహానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బలికాక తప్పదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. … వివరాలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు.. 

మందకొడిగా సాగుతున్నాయి – అయినా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోలేదు – పోలవరంపై కాగ్‌ కీలక నివేదిక అమరావతి, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : పోలవరం ప్రాజెక్ట్‌పై కాగ్‌ కీలక రిపోర్ట్‌ ఇచ్చింది. విపరీతమైన జాప్యం, మందకొడిగా పనులు జరుగుతున్నా… కాంట్రాక్టర్లలపై చర్యలు తీసుకోలేదని కాగ్‌ పేర్కొంది. కేంద్ర జలవనరుల సంఘం డీపీఆర్‌ను ఆమోదించకముందే… హెడ్‌వర్క్స్‌ పనులు అప్పగించారని తెలిపింది. … వివరాలు

ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌కు..

కేంద్ర కేబినెట్‌ ఆమోదం – రాష్ట్రపతి ఆమోదముద్ర పొందగానే ఆర్డినెన్స్‌ అమల్లోకి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ట్రిపుల్‌ తలాక్‌ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ ఆర్డినెన్స్‌ అమల్లోకి రానుంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు గట్టెక్కకపోవడంతో.. కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. … వివరాలు

చంద్రబాబు వెళ్లిపోయిన తరువాతే..  తొక్కిసలాట జరిగింది

– ముహూర్త కాలంపై ప్రచారంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు – ప్రమాదం జరిగిన ఘాట్‌ వెడల్పు 300 విూటర్లు మాత్రమే ఉంది – తోపులాట జరగడంతో ప్రాణనష్టం జరిగింది – గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై సోమయాజులు కమిషన్‌ నివేదిక – శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి పితాని అమరావతి, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : గోదావరి పుష్కరాల సమయంలో తూర్పుగోదావరి … వివరాలు

కమ్యూనిస్టు యోధురాలు.. కోటేశ్వరమ్మ కన్నుమూత

– సంతాపం ప్రకటించిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : కామ్రేడ్‌ కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో విశాఖలోని కృష్ణా కాలేజ్‌ సవిూపంలో నివాసముంటున్న తన మనవరాలు అనురాధ ఇంటి వద్ద ఆమె తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ ఆగస్టు 5వ తేదీన కుటుంబసభ్యులందరి సమక్షంలో 100వ జన్మదినం జరుపుకున్నారు. ఈ … వివరాలు