కరీంనగర్

కోడుకుతో కలిసిభర్తను హత్య చేసిన భార్య

కాల్వ శ్రీరాంపూర్‌ : కుటుంబ తగాదాల నేపద్యంలో ఒక మహిశ కోడుకుతో కలిసి తన భర్తను హత్య చేసిన సంఘటన కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని మల్యాల గ్రామ పరిది …

న్యాక్‌ కేంద్ర తరలింపును అపాలి

గోదావరిఖని : ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో నిర్వహిస్తున్న న్యాక్‌ కేంద్రాన్ని తరలించవద్దని తెలుగు యువత అద్వర్యంలో ధర్నా చేపట్టారు. నాలుగేళ్లుగా స్థానిక నిరుద్యోగుల అవసరాలను తీరుస్తున్న న్యాక్‌ కేంద్రాన్ని …

తిమ్మాపూర్‌లో సహకార వారోత్సవాలు

ధర్మపురి : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో సహకార వారోత్సవాలను సంఘం అథ్యక్షుడు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంఘం తీరుతెన్నుల గురించి …

జీపు బోల్తా : 10 మందికి గాయాలు

జమ్మికుంట : మండలం మల్యాల గ్రామం వద్ద జీపు బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. క్షతగాత్రుల్ని జమ్మికుంటలోని ప్రైవేటు …

డయల్‌ యువర్‌ కలెక్టర్‌తో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, నవంబర్‌ 12 : జిల్లాలో ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జేసి హెచ్‌ …

సబ్‌స్టేషన్‌ పనులను అడ్డుకున్న కన్నాపూర్‌ వాసులు

కరీంనగర్‌, నవంబర్‌ 11 : కన్నాపూర్‌ గ్రామంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణపనులను నిలిపివేయాలని  స్థానికులు అడ్డుకున్నారు. కరీంనగర్‌ మండలంలోని కన్నాపూర్‌ గ్రామస్థులు తమ భూములలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టడం …

బంద్‌ పాటించాలని మావోయిస్టుల వాల్‌పోస్టర్లు

కరీంనగర్‌, నవంబర్‌ 11 :  మహదేవ్‌పూర్‌, ముత్తాపూర్‌ మండలాల్లో బంద్‌ పాటించాలని మావోయిస్టులు వాల్‌పోస్టర్లు అతికించారు. రెండు రోజుల క్రితం మహమత్తారంలోని కార్యదర్శిని హతమార్చడంతో ఆ ప్రాంతంలో …

కేసీఆర్‌ మాటలను ప్రజలు విశ్వసించరు : కడియం

కరీంనగర్‌, నవంబర్‌ 9 : తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని ఆడిందే ఆటగా, పాడిందే పాటగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యవహరించాడని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి …

ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి

కరీంనగర్‌, నవంబర్‌ 9 : అర్హులైన వారందరు ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఓటర్ల నమోదు పరిశీలకులు శశిధర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ …

19 నుంచి 25 వరకు 35వ సబ్‌. జూ. వాలీబాల్‌ పోటీలు

కరీంనగర్‌, నవంబర్‌ 9 : జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 25 వరకు 35వ …