Tuesday, 3 November 2026

జీపు బోల్తా : 10 మందికి గాయాలు

జమ్మికుంట : మండలం మల్యాల గ్రామం వద్ద జీపు బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. క్షతగాత్రుల్ని జమ్మికుంటలోని ప్రైవేటు అస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *