పుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
కాగజ్‌నగర్, జనంసాక్షి: కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దుకాణాల సమీపంలోని పుట్‌పాత్ ఆక్రమణలను తొలగింపును వ్యాపారస్తులు అడ్డుకున్నారు. దాంతో కమిషనర్ వారితో చర్చలు జరుపుతున్నారు.