ఆదిలాబాద్
కౌతాల మండలంలో ఘనంగా వైఎస్ వర్ధంతి
ఆదిలాబాద్: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.
ప్రమాదవశాత్తు విరిగిన రైల్వేగేటు
ఆదిలాబాద్: పట్టణంలో ఎంజీ రహదారిపై ఉన్న రైల్వే గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నాబాపు సాఠే 92వ జయంతి వేడుకలు
ఆదిలాబాద్: కుబీర్ మండలంలోని సోనారి, పార్డీబీ గ్రామాల్లో అన్నాబాపు సాఠే 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనారి గ్రామంలో సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్‌కు సహకరించండి
- డీలిమిటేషన్‌పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్‌కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్‌లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు