కరీంనగర్

పేదల “ఆసరా” కిరణం కెసిఆర్

  * అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం * జిల్లాలో కొత్త ఆసరా పింఛన్లు 31822 * రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ బ్యూరో …

*విద్యార్థికి కుటుంబమే మొదటి పాఠశాల తల్లిదండ్రులే మొదటి గురువు*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.విద్యార్థికి కుటుంబమే మొదటి పాఠశాల,తల్లిదండ్రులే మొదటి గురువులని దిర్సించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు అన్నారు.శనివారం దిర్సించర్ల జిల్లా పరిషత్ ఉన్నత …

మంత్రి అదేశాలతో మరిమడ్ల రోడ్డు పనుల ప్రారంభంకు పరిశీలన

రుద్రంగి ఆగస్టు 27 (జనం సాక్షి) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మానాల నుండి మరిమడ్ల వరకు రోడ్డు పనులను సెప్టెంబర్ మొదటి వారంలో …

రాష్ట్రస్థాయిలో మెరిసిన జ్యోతిబాపూలే గురుకుల రత్నాలు

జాతీయ స్థాయికి ఎంపిక పెద్దేముల్ ఆగస్టు 27 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల,కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో క్రీడా ప్రతిభను …

70ఏండ్లలో కాంగ్రెస్ చేయని పనిని..7ఏండ్లలో కేసీఆర్ చేసి చూపించారు

గుజరాత్ మారణహోమం ఘటలో నాడు కాంగ్రెస్ కఠిన నిర్ణయాలు తీసుకుంటే నేడు దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఉండేది కాదు రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టడం …

మునుగోడు గ్రామపంచాయతీ వార్డు సభ్యులి రాజీనామా

మునుగోడు ఆగస్టు26(జనం సాక్షి): మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు శుక్రవారం రోజు గ్రామపంచాయతీ ఆవరణంలో రాజీనామా పత్రాలతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు …

మృతుల కుటుంబాలకు చేయూత..

కేసముద్రం ఆగస్టు 26 జనం సాక్షి / శుక్రవారం  మండలంలోని అర్పనపల్లి గ్రామంలో మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆర్థిక సహాయం అందించి …

ఘనంగా మదర్ థేరిస్సా వేడుకలు

నిర్వహించిన పాస్టర్ ప్రకాష్ మహాదేవపూర్. ఆగస్టు27 (జనంసాక్షి) మాహాదేవపూర్ మండల కేంద్రంలో సామాజిక ఆసుపత్రిలో యేసు ప్రేమించుచున్నాడు  అనే  సంగం ద్వారా మథర్ థెరిస్సా 112 జయంతి …

ఎస్ఎఫ్ఐ జీపు జాత ముగింపు సభను జయప్రదం చేయండి

-ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కమిటీ జహీరాబాద్ ఆగస్టు 26( జనంసాక్షి)ఎస్ఎఫ్ఐ జీపు జాత ముగింపు సభను జయప్రదం చేయాలని ఏరియా కార్యదర్శి రాజేష్ పిలుపునిచ్చారు శుక్రవారం ఆయన …

రుద్రంగి పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఈఓ

రుద్రంగి ఆగస్టు 26 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో గల హైస్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి ధనాలకోట రాధాకిషన్ …