గ్రంధాలయ చైర్మన్ అనిల్ గౌడ్ ను కలిసిన మానకొండూర్ టిఆర్ఎస్వి నాయకులు

మానకొండూర్ ,ఆర్. సి. సెప్టెంబర్19 (జనం సాక్షి)

 

కరీంనగర్  జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన పొన్నం అనిల్ గౌడ్ మానకొండూర్ టిఆర్ఎస్వి నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్ గౌడ్ తో పాటు టిఆర్ఎస్వి ఇంచార్జ్ దండబోయిన శేఖర్, టిఆర్ఎస్వి నియోజకవర్గ కార్యదర్శి మర్రి అశోక్, మానకొండూర్ మండల టిఆర్ఎస్వి సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ గౌడ్ సోమవారం కరీంనగర్ లో కలిసి పూలబొకే అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో అనిల్ గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.