రేషన్ కార్డుదారులకు బ్యాగులు అందజేత..
సదాశివపేట జనవరి 2(జనం సాక్షి)రేషన్ షాపులో బియ్యం తెచ్చుకోవాలంటే సాధారణంగా వెంట బ్యాగ్ తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పర్యావరణహిత బ్యాగులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో…










