Main

11/6/22 photo ఐలమ్మ కుటుంబాన్ని రాజకీయంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి – టిఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి

ఐలమ్మ కుటుంబాన్ని రాజకీయంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి  –   టిఆర్ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి  జనగామ (జనం సాక్షి )జూన్11: జనగామ జిల్లా …

మేకలగట్టు శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కు హాజరైన ఈటెల రాజేందర్

 జనగామ (జనం సాక్షి )జూన్11:మేకలగట్టు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరైన ఈటెల రాజేందర్ .ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం …

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడుని నియమించాలి* – వేమూరి సత్యనారాయణ

మునగాల, జూన్ 11(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ మండల కేంద్రంలో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న భారత రాష్ట్రపతి …

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ పహడ్.జూన్ 11(జనం సాక్షి) : హైదరాబాదులో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారంనాడు ఆయన పెన్ పహాడ్ మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ప్రతి బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తున్నారు అని, కేంద్రం ఆటలు సాగనివ్వబోమని ఆయన అన్నారు. సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించి, రోజుకు ఆరు వందల వేతనం ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామని, కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అధిక,,ధ రలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అందుకే రైతుల మోటార్లకు మీటర్లు బిగించేందుకు బిజెపి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాదని, గిట్టుబాటు ధర కు చట్టబద్ధత కల్పించాలని యావత్ దేశ రైతాంగం కోరుతు న్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్న దని, వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న ఉపాధి కూలీలకు జీవిత భద్రత కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, ఎల్ల బోయిన సింహాద్రి ఉన్నారు Attachments area

ఈ నెల 29, 30 తేదీలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయండి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి. పెన్ …

నూతనవధూవరులను ఆశీర్వదించిన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

  ఎల్బీనగర్ (జనం సాక్షి )    నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి కి చెందిన శ్రీ కందిమళ్ల శిశుపాల్ రెడ్డి  కుమార్తె సుహిత …

సైబర్ నేరాల పై అవగాహనా సదస్సు.పోస్టర్ల విడుదల

 నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,,    ప్రతి రోజు సమాజం లో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహనా కల్పించాలనే ఆలోచనతో రాష్ట్ర పోలీసు అధికారులు ఒక …

నల్గొండ పట్టణం లో జరుగుతున్న రహదారుల విస్తరణ. జంక్షన్. పార్కుల అభివృద్ధి వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ పట్టణం లో జరుగుతున్న రహాదారుల, విస్తరణ,అభివృద్ధి,జంక్షన్ ల అభివృద్ధి, సుందరీకరణ,పార్కుల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. …

 విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

చందంపేట (జనం సాక్షి) జూన్ 11 స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక  ప్రాధాన్యత  ప్రాంగణాన్ని ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ …

వ్యాపార వర్గాల పై కక్షసాధింపు ధోరణి విడనాడాలి.ఎమ్మెల్యే ఎంపీ, ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి.సిపిఐ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి

. నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్:పట్టణ అభివృద్ధి పేరుతో జాన్ పాడు రోడ్డు, రాంపురం రోడ్డు,పాత నేరేడుచర్ల రోడ్డులలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరో మూడు రోజుల్లో దుకాణాలు …

గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేసిన.ఎంపీపీ జ్యోతి.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.జీవాల పెంపకం దారులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టలా నివారణ మందులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ లకుమళ్ళ జ్యోతి అన్నారు.శుక్రవారం మండలంలోని ముకుందాపురం గ్రామంలో పశు …