మేకలగట్టు శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కు హాజరైన ఈటెల రాజేందర్

 జనగామ (జనం సాక్షి )జూన్11:మేకలగట్టు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు హాజరైన ఈటెల రాజేందర్ .ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జనగాం జిల్లా అధ్యక్షులు పండుగ హరీష్ ముదిరాజ్  మాట్లాడుతూ రాజన్న అంటే మా ముదిరాజ్ ముద్దు బిడ్డ ఒక బిసి నేత ఎంత ఎదిగిన ప్రజలతో మమేకమై ఉండే నాయకుడు అని మా మేకలగట్టు గ్రామ మా కుల సంఘ పెద్దలు అందరం కలిసి ఆహ్వానం ఇవ్వడం జరిగిందని ,వారు మా ఆహ్వానాన్ని మన్నించి రావడం మేము చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం అని ఈ సందర్భంగా తెలిపారు .  ఈ కార్యక్రమంలో  మేకలగట్టు
ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పండుగ చందర్ పెద్దలు వంగాల చంద్రయ్య వంగాల బిక్షపతి పండుగ చిన్న సాయిలు వంగాల యాదగిరి పెద్దమ్మ గుడి చైర్మన్ శ్రీకాంత్ సంపత్ అశోక్  ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది