మెదక్

మెదక్: ఒంటెల పట్టివేత

 పోలీసుల అదుపులో 56 ఒంటెలు, 10మంది వ్యక్తులు  మనూరు: అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఒంటెలను శనివారం మనూరు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఖేడ్‌ సీఐ …

పటన్ చెరువులో గ్యాస్ లీక్..

మెదక్‌ : జిల్లా పటాన్‌చెరువులోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రభాకర్‌రెడ్డి, రుక్మిణి అనే దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారమందుకున్న ఫైర్‌ సిబ్బంది …

సిద్దిపేటకు మహర్దశ

మెదక్, ఆగస్టు13: సిద్దిపేటకు మహర్దశ పట్టనుంది. జిల్లా కేంద్రాలలో ఏర్పడవలసిన విశ్వవిద్యాలయాలు సిద్దిపేటలో ఏర్పడుతున్నాయి. సిద్దిపేటలో పీజీ స్టడీ సెంటర్‌ ఏర్పాటు, ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. …

జైలు నుంచి ఖైదీల పరారీమెదక్: జైలు నుంచి ఖైదీల పరారీ

మెదక్, ఆగస్టు13: సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారు. వీరిని కోర్టుకు తరలిస్తుండగా పరారయ్యారు. వీరిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. పరారైన దొంగలు …

పటన్ చెరులో కేసీఆర్…

మెదక్ : సీఎం కేసీఆర్ పటన్ చెరుకు చేరుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కేసీఆర్ మొక్కను నాటారు.

కేసీఆర్ పై హరిష్ రావు ప్రశంసలు..

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధిపేటలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ …

సిద్ధిపేటకు గోదావరి నీళ్లు తీసుకొస్తా – సీఎం కేసీఆర్..

మెదక్ : సిద్దిపేటకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడి ప్రజల పాదాలు కడుగుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన …

ఫాంహౌస్‌లో స్టీఫెన్‌తో కేసీఆర్ భేటీ

మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ …

మెదక్ జిల్లాలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలు.

.మెదక్:సిద్ధిపేట, సిరిసిల్లలో వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తోర్నాలలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది

పటాన్ చెరువులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్

మెదక్: జిల్లాల మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పటాన్ చెరువులోని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు