సేంద్రియ సాగుకు డక్కన్ సొసైటీ ప్రోత్సాహం
ఏటేటా పెరుగుతున్న రైతుల సంఖ్య సంగారెడ్డి,జూలై25(జనంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవసాయానికి ఆర్థిక చేయూతను ఇస్తోందన్నారు. చిరుధాన్యాలను కాపాడటంతో…





