మెదక్

మెదక్‌ ఓయు పీజీ క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం మెదక్‌ జిల్లా జోగిపేటలో కొత్తగా పీజీ కళాశాల క్యాంపస్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపస్‌ ద్వారా ఐదు పీజీ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచి …

22న ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖాముఖి

సంగారెడ్డి,జనవరి20: ఆర్టీసీ సంస్థలో 2011లో శ్రామిక ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారు ఈనెల 22న ఉదయం 9.00 గంటలకు స్థానిక కొత్త బస్టాండ్‌ …

తెలంగాణను ఆపడం ఎవరి తరం కాదు

మెదక్‌,జనవరి20: వచ్చిన తెలంగాణను ఆపడం ఎవరి తరమూ కాదని టిఆర్‌ఎస్‌  జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీలో కాలయాపన చేయడం ద్వారా బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. …

ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలి

సంగారెడ్డి,జనవరి16: ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటు చేసేముందు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని …

కారు, పాలవ్యాను ఢీ: ఐదుగురి మృతి

ములుగు, మెదక్‌ జిల్లా: రాజీవ్‌ రహదారిపై మెదక్‌ జిల్లా ములుగు మండల కేంద్రం వద్ద ఆగి ఉన్న పాలవ్యానును ఇండికా కారు వెనక వైపు నుంచి ఢీకొంది. …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

మెదక్‌ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. టాటాఏస్‌ను మహారాష్ట్ర ట్రావెల్‌స బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం …

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను జిల్లా కేంద్రం చేస్తాం : కేసీఆర్‌

మెదక్‌ : తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మార్చుతామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ ఆయన విలేరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైనాక సిద్దిపేటను …

పటాన్‌చెరులో భారీ చోరీ : 30 తులాల బంగారం చోరీ

మెదక్‌ : పటాన్‌చెరు మండలం బీరంగూడలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 30 బంగారం, 40 తులాల వెండి చోరీకి గురైంది. ఇంటి యజమాని పిర్యాదు …

బంగారు నగలు దుకాణంలో అగ్ని ప్రమాదం

మెదక్‌ : రామాయంపేట మండలం నిజాంపేటలో ఓ బంగారు దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో రూ. 40 లక్షల విలువైన బంగారం ,వెండి ఆభరణాలు పూర్తిగా …

కబినేట్‌ ఆమోదం అమరవీరులకు అంకితం : హరీష్‌రావు

మెదక్‌ : తెలంగాణ కేబినేట్‌ ఆమోదం తెలంగాణ అమరవీరులకు అంకితమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే వరకు ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా …