బంగారు నగలు దుకాణంలో అగ్ని ప్రమాదం
మెదక్ : రామాయంపేట మండలం నిజాంపేటలో ఓ బంగారు దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో రూ. 40 లక్షల విలువైన బంగారం ,వెండి ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయి. షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.