జాతీయం

‘మహా’సంకీర్ణం

– ఈ కాపురం ముందుకు సాగదు – భాజపా పెదవి విరుపు ముంబై,నవంబర్‌ 22(జనంసాక్షి):’మహా’ రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీల …

కాశ్మీర్‌లో తప్పిన పెనుముప్పు

ఐఇడి బాంబును పట్టుకున్న భద్రతాబలగాలు శ్రీనగర్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : జమ్మూ – శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం భద్రతా బలగాలు …

రైల్వే స్టేషన్‌లో నిండుగర్భిణికి పురుడు

డాక్టర్‌ను అభినందిస్తున్న నెటిజన్లు ముంబై,నవంబర్‌21 (జనం సాక్షి) : నెలలు నిండి నొప్పులు పడుతున్న నిండు గర్భిణికి రైల్వే స్టేషన్‌ లో పురుడు పోశాడు ఓ రైల్వే …

చెన్నమనేని భారత పౌరుడు కాదు

– కేంద్ర హోంశాఖ -మోసపూరితంగా పౌరసత్వం పొందారని వెల్లడి – హైకోర్టులో సవాలు చేస్తా: చెన్నమనేని రమేష్‌ న్యూఢిల్లీ,నవంబర్‌ 20(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు కేంద్ర …

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

– మోదీ షదర్‌పవార్‌ భేటీపై ఉత్కంఠ – శిసేనకు 17 మంది ఎమ్మెల్యేల షాక్‌ ముంబై, నవంబర్‌ 20(జనంసాక్షి):మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో వరుస …

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు

– రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ,నవంబర్‌ 20(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా …

ఉభయసభల్లో ఆందోళనల పర్వం

– గాంధీకుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపుపై కాంగ్రెస్‌ ఆందోళన – మోదీ, అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ – వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలుచేసిన కాంగ్రెస్‌ సభ్యులు – …

యువత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం వంద కోట్లు

కేంద్రమంత్రులకు కొప్పుల ఈశ్వర్‌ వినతి న్యూఢిల్లీ,నవంబర్‌19 (జనంసాక్షి)  : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్‌.. కేంద్ర మంత్రులు …

పట్టుదలకు పోవడం వల్లనే మహా సంక్షోభం

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ నాగపూర్‌,నవంబర్‌19(జనం సాక్షి): మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య తలెత్తిన విభేదాలు, ఎవరికి వారుగా విడిపోవడంపై రాష్టీయ్ర స్వయం సేవక్‌ …

సోనియా తదితరులకు ఎస్పీజీ ఉపసంహరణతో సందిగ్ధం

బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల కోసం సిఆర్పిఎఫ్‌ లేఖ న్యూఢిల్లీ,నవంబర్‌19(జనం సాక్షి): సోనియాగాంధీ కుటుంబ భద్రతపై స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) కు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ …