జాతీయం

శబరిమలలో తొలగని ఉద్రిక్తత

పోలీసుల సాయంతో ఓ జర్నలిస్ట్‌,మరో ఇద్దరు మహిళల సాహసం స్వామిని దర్శించుకోకుండా అడ్డుకున్న భక్తులు ఆచారాలను పాటించకుంటే ఆలయాన్ని మూసేయాలన్న రాజకుటుంబం మళ్లీ సంప్రోక్షణ తరవాతే తెరవాలని …

జర్నలిస్ట్‌ ఖషోగ్గీ అదృశ్యంతో అమెరికా సీరియస్‌

సౌదీపై చర్యలు తప్పవని హెచ్చరిక ఇస్తాంబుల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ అదృశ్యం నేపథ్యంలో ఆయన మృతిచెంది వుంటే తమ ప్రభుత్వం తీసుకునే చర్యలతో సౌదీ అరేబియా తీవ్ర …

దసరారోజు శూర్పణఖ దిష్టిబొమ్మ దహనం

ఔరంగాబాద్‌లో భార్యాబాధితుల వింత ఆచారం ఔరంగాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  దసరా రోజు సాధారణంగా రావణుని దిష్టిబొమ్మలను దహనం చేయడం సహజం. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మాత్రం కొందరు భార్యా బాధితులు …

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: సిద్దరామయ్య

బెంగుళూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కర్నాటక మాజీ సిఎం కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకా గుళేదగుడ్డ పట్టణంలో …

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

– బొలేరో వాహనం, లారీ ఢీ – బొలేరోలో ప్రయాణిస్తున్న10మంది అక్కడికక్కడే మృతి ఒడిశా, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : ఒడిశాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నౌపదా జిల్లాలోని సిల్దా …

ఈనెల చివరిలోపు కూటమిలో..  సీట్ల సర్దుబాటు పూర్తవుతుంది

– చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి – కాంగ్రెస్‌లో టికెట్‌లురాని వారికి పదవులు ఇచ్చి న్యాయం చేస్తాం – 20న రాహుల్‌ పర్యటన ఎన్నికల ప్రచారంలోభాగమే – త్వరలో …

బ్ర¬్మస్‌ ఎఫెక్ట్‌.. 

– సైనికుడిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్‌ విూరట్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : బ్ర¬్మస్‌కు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసేందుకు సహకరించారనే ఆరోపణలతో భారత ఆర్మీలో పని చేస్తున్న …

మిఠాయి రంగుల్లో  కెమికల్స్‌ 

జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక న్యూఢిల్లీ,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): దసరా, దీపావళి పండగల సందర్భంగా మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం మనం పలు రకాల మిఠాయిలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. …

మోదీకి భయపడి.. టీఆర్‌ఎస్‌ ముందస్తుకు వెళ్లింది

– డిసెంబర్‌7న ప్రజాతీర్పు బీజేపీకి అనుకూలంగా ఉంటుంది – కేంద్ర మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో టీఆర్‌ఎస్‌ …

జర్నలిస్టుపై పరువునష్టం కేసు వేసిన.. 

మంత్రి ఎంజే అక్బర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ పరువునష్టం కేసు దాఖలు చేశారు. జర్నలిస్టు ప్రియా రమణిపై ఆయన కేసు ఫైల్‌ …