బిజినెస్

రైతన్న సమస్యలపై మరో పోరు

– తెలంగాణ తరహాలో ఉద్యమం – రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం వరంగల్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): రైతుల సమస్యలు పరిష్కారానికి మరో పోరుకు సిద్ధం కావాలని , …

ఎట్టకేలకు దాద్రిపై నోరు విప్పిన ప్రధాని

– దాద్రి ఘటన దురదృష్టకరం మోదీ న్యూఢిల్లీ,అక్టోబర్‌14(జనంసాక్షి): దాద్రీ ఘటనపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పారు. దాద్రీ ఘటన దురదృష్టకరమన్నారు. దాద్రీ ఘటనలో కేంద్రం తప్పేముందని, …

జనవరి 23 నుంచి దస్త్రాలు బహిర్గతం చేస్తాం

– మోడీని కలిసిన నేతాజీ కుటుంబసభ్యులు ఢిల్లీ అక్టోబర్‌14(జనంసాక్షి): వచ్చే జనవరి 23 నుంచి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన దస్‌ాలను బహిర్గతం చేస్తామని ప్రధాని మోదీ …

అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్‌

– మంత్రి ఈటల హైదరాబాద్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): పౌరసరఫరాల శాఖలో అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పౌరసరఫరాల …

వీరప్పన్‌ భార్య అన్నదానం చేసుకోవచ్చు

– మద్రాస్‌ హైకోర్టు చెన్నై అక్టోబర్‌13(జనంసాక్షి): గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మికి అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు మద్రాస్‌ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రతీ ఏడాదిలాగే ఈ …

తెలంగాణలో కుటుంబపాలన

– దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జనంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని… దీనిపై అన్ని పార్టీలు పోరాడాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన …

పద్మశ్రీ వాపస్‌

– మతహింస భావప్రకటన స్వేచ్ఛపై దాడికి నిరసన – పంజాబీ రచయిత్రి దలీప్‌కౌర్‌ తివానా న్యూఢిల్లీ అక్టోబర్‌13(జనంసాక్షి): దేశంలో జరుగుతున్న మతహింస, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడికి …

రైతుల కోసం హైకోర్టుకు కోదండరామ్‌

– ఆత్మహత్యలపై ఇంప్లిన్‌ పిటీషన్‌ దాఖలు హైదరాబాద్‌,అక్టోబర్‌13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ మంగళవారం హైకోర్టులో …

జగన్‌ దీక్ష భగ్నం

గుంటూరు, అక్టోబర్‌13(జనంసాక్షి): ప్రత్యేక ¬దాకోసం నిరవధిక దీక్ష చేపట్టిన వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దీక్షను పోలీసలుఉ భగ్నం చేశారు. మంగళవారం వేకువజామున జగన్‌ను పోలీసులు …

బీహార్‌ తొలిదశ పోలింగ్‌ ప్రశాంతం

– 57 శాతం ఓటింగ్‌ పాట్నా, అక్టోబర్‌12(జనంసాక్షి): హైదరాబాద్‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ముగిసింది. 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్‌ జరగగా 57 శాతం …