Tuesday, 10 November 2026

బిజినెస్

ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు

ఢిల్లీ: దేశంలో ఉల్లి ధరలు మోత మోగిస్తున్నాయి.. అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ నాసిక్‌లోని లాసల్‌గావ్ లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరింది.. ఇక్కడ క్వింటాలు ఉల్లి 4వేల 900 పలుకుతోంది.. నిన్న ఒక్కరోజే క్వింటాలుకు 4వందల…

59 కంపెనీలపై సెబీ వేటు

క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. తాజాగా మరో 59 సంస్థలపై కొరడా ఝుళిపించింది. స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో పన్ను ఎగవేత అక్రమాలకు పాల్పడ్డాయంటూ ఈ సంస్థలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి నిషేధించింది. వీరిపై లోతైన దర్యాప్తు కోసం…

రాజీవ్‌కు ప్రముఖుల ఘన నివాళి

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి దేశవ్యాప్తంగా పలువురు నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ 71వ జయంతి సందర్భంగా   ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌…

జుబ్లీహిల్స్‌లో కాల్పుల కలకలం

– ఇద్దరు దుండగుల పట్టివేత – మెట్రో కార్మికునికి గాయాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లోని నీరూస్‌ వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. గాల్లోకి రెండు…

ర్యాగింగ్‌పై సీరియస్‌గా ఉన్నాం: గవర్నర్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ గురువారం సాయంత్రం కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలను ఆయన రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ… ర్యాగింగ్‌పై విద్యాసంస్థలు…

గుట్టలో ముస్లింలపై వివక్ష

– రోడ్డున పడ్డ రెండు కుటుంబాలు – నోరు మెదపని సర్కారు హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ అన్నారు. అది ఎప్పుడు వస్తుందో అల్లాకే తెలుసు.  తెలంగాణ లో ముస్లింలు హిందువులు తేడా వుండదన్నారు.  ఇప్పుడు వారి…

రాజీవ్‌ త్రివేదికి ఏపీ ‘సిట్‌’ నోటీసులు

హైదరాబాద్‌ ఆగస్ట్‌20(జనంసాక్షి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పై దర్యాప్తు చేస్తున్న ముగ్గురు సభ్యుల సిట్‌ బృందం గురువారం తెలంగాణ ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేదిని సచివాలయంలో కలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భాగంగా తెలంగాణ ¬ంశాఖ వద్ద ఉన్న…

కొలువుల జాతర

– 770 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల నెరవేరనుంది. తొలి తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ పోస్టులకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ను…

ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

: మంత్రి హరీశ్‌ ఖమ్మం,ఆగస్ట్‌19(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.…

విద్యార్థులు ఉగ్రవాదులా?

– ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థుల అరెస్టుపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌19(జనంసాక్షి): గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఖండించారు. వారిని అరెస్టు చేయడం…