అంతర్జాతీయం

దక్షిణ ఇరాన్‌లో భూకంపం

ఇరాన్‌, జనంసాక్షి: దక్షిణ ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2 గా నమోదైంది. వరుస ప్రకంపనలతో ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

పోలీసు అధికారిని కాల్చిచంపిన తీవ్రవాదులు

జమ్మూకాశ్మీర్‌, జనంసాక్షి: ఓ పోలీసు అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన పుల్వామా జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలానీ కుమారుడి కిడ్నాప్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు అపహరణకు గురయ్యాడు. ముల్తాన్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న గిలాని కుమారుడు అలీ హైదర్‌ను దుండగులు కిడ్నాప్‌ …

పాక్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు కిడ్నాప్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలాని కుమారుడు ఆలీ హైదర్‌ గిలాని కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇవాళ ముల్తాన్‌లో ఆలీ వ్యక్తి కార్యదర్శి, భద్రతా సిబ్బందిని కిడ్నాపర్లు …

బంగ్లాదేశ్‌ దుస్తుల కర్మాగారంలో అగ్నిప్రమాదం

8 మంది మృతి ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఒక దుస్తుల కర్మాగారంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆ సంస్థ ఎండీతో సహా ఎనిమిది …

ఇజ్రాయిల్‌ ప్రధానికి ఒబామా ఆహ్వానం

వాషింగ్టన్‌ : ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించేందుకు  ఆమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇజ్రాయిల్‌ ప్రధానికి ఆహ్వానం పంపినట్లు …

ఖుర్షీద్‌, లీ పర్యటనల ఖరారుపై కొనసాగుతున్న చర్యలు

బీజింగ్‌, జనంసాక్షి: మే 7: విదేశాంగ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ బీజింగ్‌, చైనా ప్రధాని కెక్వియాంగ్‌ ఢిల్లీ పర్యటనలపై భారత్‌-చైనా చర్చలు జరుపుతున్నాయి. ఆదివారం ఇరు దేశాల …

ఎదురు కాల్పుల్లో జవాన్‌కు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు , పోలీసులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సుకుమా జిల్లా కుంట సరిహద్దు అటవీ ప్రాంతంలోని పీతలగూడ, పన్నిగూడ వద్ద …

క్షమాపణలు చెప్పిన గుప్తా కుటుంబం

జొహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాలోని సంపన్న భారతీయ కుటుంబంలో పెళ్లి సందర్భంగా తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ కుటుంబం శనివారం ఆఫ్రికా, భారత్‌ రెండు దేశాలకూ క్షమాపణలు …

ఎన్నికలను బహిష్కరించిన ముషారఫ్‌ పార్టీ

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఈనెల 11న జరగునున్న సాధారణ ఎన్నికలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అధ్వర్యంలోని అల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ బహిష్కరించాలని …