అంతర్జాతీయం
కేదర్నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్నాథ్ వద్ద చోటు చేసుకుంది.
సైనా నెహ్వాల్ ఓటమి
సింగపూర్,(జనంసాక్షి): సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.
బీహార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
నేడు ఛాంఫియన్ ట్రోఫి తొలి సమీఫైనల్
ఓవల,(జనంసాక్షి): లండన్ నగరంలో ని ఓవల్ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫి తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాఛ్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.
తాజావార్తలు
- అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ
- అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు
- 1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు
- ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..
- వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్ఎస్ పంపిణీ
- హెల్మెట్ తప్పనిసరి… ఎస్సై రాజు
- చేతన్ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న యోగాజి అనే పేద వ్యక్తికి ఆర్థిక సహయం …డాక్టర్ హకీమ్
- పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి
- మరిన్ని వార్తలు



