నేను లౌకిక వాదినే: నితీష్‌కుమార్‌

పాట్నా :తాను ఎప్పటికీ లౌకిక వాదినేనని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అన్నారు. తాను లౌకిక వాదినని మన్మోహస్‌సింగ్‌ వ్యాఖ్యానించడం సంతోషంగా ఉందని, ఈసందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఏతో జేడీయూ తెగతెంపులు చేసుకోవడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చిందని పేర్కొన్నారు.