అంతర్జాతీయం
మెక్సికోలో భూకంపం
మెక్సికో : మెక్సికో నగరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకాపల్కోలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.
మెక్సికోలో భూకంపం
మెక్సికో: మెక్సికోలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 5.4గా నమోదైంది. భూప్రకంపనలకు మెక్సికో నగరం, అకావల్కోలలో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు.
అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢీల్లీ : అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజావార్తలు
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్లో మిలిటెన్సీ అంతం కాదు..
- చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!
- వామ్మో.. నగరంలో వాన..
- కవిత భూక్ హడ్తాల్..
- The Indian Newspaper Society -janamsakshi
- ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు
- మరిన్ని వార్తలు