అంతర్జాతీయం
భారత జాలర్లను అరెస్టుచేసిన శ్రీలంక
కొలంబొ : భారత దేశానికి చెందిన 25 మంది జాలర్లును శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వీరికి చెందిన అరు పడవలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్లో మిలిటెన్సీ అంతం కాదు..
- చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!
- వామ్మో.. నగరంలో వాన..
- కవిత భూక్ హడ్తాల్..
- The Indian Newspaper Society -janamsakshi
- మరిన్ని వార్తలు