జాతీయం

సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలి: ప్రధాని

ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలపైనే ఉందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు …

ఎఫ్‌డీఐ, తుపాను నష్టాలపై చర్చకు తెదేపా నోటీసులు

ఢిల్లీ: నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో రెండు అంశాలపై చర్చకు అనుమతించాలని కోరుతూ తెదేపా స్పీకర్‌ మీరాకుమార్‌కు నోటీసులు అందించింది. 193 నిబంధన కింద …

కసబ్‌కు ఉరిశిక్ష అమలు ఎరవాడ జైలులో ఉరితీత అత్యంత రహస్యంగా పూర్తి

పాక్‌కు సమాచారమిచ్చిన కేంద్ర ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరణ జైలులోనే ఖననం ముంబై, నవంబర్‌ 21 :ముష్కర మూకలకు హెచ్చరిక. తమపై దండెత్తితే ఏమవుతుందో భారత్‌ చేసి …

సెహ్వాగ్‌ అ 100 అరుదైన రికార్డుకు వేదికగా వాంఖేడే స్టేడియం కెరీర్‌లో వందో టెస్ట్‌ ఆడనున్న సెహ్వాగ్‌

ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత క్రికెటర్‌ ముంబై ,నవంబర్‌ 21: టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముంబై టెస్టుతో అరుదైన మైలురాయి అందుకోనున్నాడు. ఆ …

ఖరీదైన ఖైదీ కసబ్‌ రక్షణకే రోజూ లక్షల ఖర్చు విచారణలో మలుపులెన్నో

ముంబై, నవంబర్‌ 21 :భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ ¬మం సృష్టించిన అజ్మల్‌ అవిూర్‌ కసబ్‌ విచారణ, ఉరితీత అమలు ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. …

మారణ ¬మానికి ఐదేళ్లు..

న్యూఢిల్లీ/ముంబై, నవంబర్‌ 21 :మరో ఐదు రోజులైతే.. ముంబై మారణ ¬మానికి నాలుగేళ్లు. 166 మంది అసువులు బాసిన ఆనాటి ఉగ్రదాడిని తలచుకుంటే.. ముంబై వాసుల్లో భయాందోళన …

మారణ ¬మానికి ఐదేళ్లు..

న్యూఢిల్లీ/ముంబై, నవంబర్‌ 21 :మరో ఐదు రోజులైతే.. ముంబై మారణ ¬మానికి నాలుగేళ్లు. 166 మంది అసువులు బాసిన ఆనాటి ఉగ్రదాడిని తలచుకుంటే.. ముంబై వాసుల్లో భయాందోళన …

చట్టాలకు అనుగుణంగానే ఉరి: షిండే పాక్‌కు సమాచారమిచ్చాం

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 :భారత చట్టాలకు అనుగుణంగానే కసబ్‌ ఉరి తీసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్ట పరిధికి లోబడే కసబ్‌కు ఉరి శిక్ష అమలు చేశామని …

ఉగ్రవాదులకు ఇదో గుణపాఠం విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 21:భారత్‌పై దండెత్తే వారికి కసబ్‌ ఉరితీత ఓ గుణపాఠం లాంటిదని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ హెచ్చరించారు. కసబ్‌ ఉరి తర్వాతైనా ఉగ్రవాదులు …

కసబ్‌ను ఉరిని స్వాగతించిన బీజేపీ అఫ్జల్‌ గురు సంగతేంటి? అని ప్రశ్న త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 :కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. ఉరిశిక్ష అమలు చేయడం మంచిదేనని.. అయితే, శిక్షను విధించడంలో కొంత ఆలస్యం జరిగిందని వ్యాఖ్యానించింది. …