జాతీయం

తెరుచుకుంటున్న పాఠశాలలు

ఎపితో పాటు యూపిలోనూ మోగిన గంటలు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఒక్కో రాష్ట్రంలో పాటశాలలు తెరుచుకుంటున్నాయి. ఎపిలో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అలాగే …

బెంగాల్‌లో బాంబు కలకలం

రైల్వే స్టేషన్‌ ముందు బాంబు గుర్తింపు కోల్‌కతా,ఆగస్ట్‌16(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో రైల్వేస్టేషన్‌ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వేస్టేషన్‌ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించడంతో …

షణ్ముఖ ప్రియను నిరాశ పర్చిన ఇండియన్‌ ఐడోల్‌

విజేతగా నిలిచిన పవన్‌దీప్‌ రాజన్‌ ముంబై,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌`12లో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం ఆరుగురు …

కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదు

97.48 శాతానికి చేరిన రికవరీ రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …

చమురు ధరలూ సంక్షోభానికి కారణాలు

దశీయంగా రవాణరంగంపై ప్రతికూల ప్రభావం న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెంచుతూ పోతున్న చమురు ధరల …

రూపాయి బలహీనతతో ఎన్నాళ్లు వేగగలం

ఎగుమతిదిగుమతులపై సవిూక్షించుకోవాల్సిందే ఆహరాధాన్యాల ఎగుముతలు పెరిగితేనే వృద్ది న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం …

ఇంగ్లాండ్‌లో కాల్పుల కలకలం

ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మృతి లండన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): నైరుతి ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్‌ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక …

ఢల్లీి అల్లర్ల కేసులో మరో ట్విస్ట్‌

  న్యూఢల్లీి,ఆగస్ట్‌13(జనంసాక్షి): గత సంవత్సరం జూలై నెలలో రాజధాని ఢల్లీిలోని ఈశాన్య జిల్లాలో జరిగిన అల్లర్లలో అన్సార్‌ ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇన్ఫార్మర్‌ నుండి …

రాజౌరీలో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్‌తో దాడి, ఒకరి మృతి

జమ్మూకశ్మీర్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు, జమ్మూకశ్మీర్‌ రాజౌరీలోని బీజేపీ నాయకుడు జస్బీర్‌ సింగ్‌ ఇంటిపై దుండగులు గ్రెనేడ్‌తో దాడిచేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ …

గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

తిరువనంతపురం,ఆగస్ట్‌13(జనంసాక్షి): 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో శ్రీకుమార్‌ …