జాతీయం

పైలట్‌ కెప్టెన్‌ కథ్‌పాలియా లైసెన్స్‌ రద్దు

పైలట్‌ కెప్టెన్‌ కథ్‌పాలియా లైసెన్స్‌ రద్దు మద్యం సేవించి రావడంతో పక్కన పెట్టిన అధికారులు న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఎయిరిండియా(ఏఐ) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరైన సీనియర్‌ పైలట్‌ కెప్టెన్‌ …

నేడు అనంతకుమార్‌ అంత్యక్రియలు

జాతీయ పతాకం అవనతం కర్నాకటలో మూడురోజలు సంతాపదినాలు బెంగళూరు,నవంబర్‌12(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత అనంత్‌ కుమార్‌ (59) అంత్యక్రియలు మంగళవారం అధికారిక లాంఛనాలతో జరుగనున్‌ఆనయి. …

ఆస్టేల్రియా పర్యటన చాలా కీలకం

– ధావన్‌, పంత్‌లు గొప్పగా రాణించారు – టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియా పర్యటన భారత్‌కు చాలా కీలకమని టీమిండియా …

దేశ ప్రజలను విడగొట్టేందుకు.. కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంది

– కాంగ్రెస్‌ రాజకీయం.. ప్రారంభం, ముగింపు వారసత్వంతోనే నడుస్తోంది – భాజపా మాత్రమే పేదలకోసం పనిచేస్తుంది – నోట్ల రద్దు కారణంగా నల్లధనం వివరాలు వెలుగులోకి వచ్చాయి …

యువతిపై ప్రమోన్మాది కత్తిదాడి

అడ్డువచ్చిన తమ్ముడికి గాయాలు ఇద్దరినీ అస్పత్రికి తరలించిన స్థానికులు చెన్నై,నవంబర్‌12(జ‌నంసాక్షి): తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో రెచ్చిపోయి, యువతిపై కత్తితో దాడి చేశాడో ప్రేమోన్మాది. ఈ ఘటనలో …

మోడీ నిర్ణయాలతో గాడి తప్పిన దేశం

రాహుల్‌ ప్రధాని కావాలని జనం కోరుతున్నారు: ఖుష్బూ చెన్నై,నవంబర్‌12(జ‌నంసాక్షి): అనాలోచిత నిర్ణయాలతో అన్ని వ్యవస్థలను గాడి తప్పించిన కేంద్రంలోని మోడి ప్రభుత్వానికి చరమ గీతం పాడాల్సి ఉందని …

కాంగ్రెస్‌లో సద్దుమణగని టిక్కెట్ల ఆందోళన

గాంధీభవన్‌ నుంచి మళ్లీ ఢిల్లీకి మారిన వేదిక న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం నేతలు నానాపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల కోసం …

చీలిక దిశగా ఎన్డీయే..!

– శరద్‌ యాదవ్‌తో భేటీ అయిన ఉపేంద్ర కుశ్వాహా పాట్నా, నవంబర్‌12(జ‌నంసాక్షి) : బీహార్‌లో ఎన్డీయే కూటమిలో చీలికలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిసోంది. జేడీయూ, …

అలోక్‌వర్మ పిటీషన్‌పై విచారణ వాయిదా

– 16కు వాయిదా వేసిన సుప్రింకోర్టు – లోక్‌వర్మపై దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించిన సీవీసీ న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ పిటీషన్‌పై విచారణను …

ఇవేవిూ అసాధారణ ఎన్నికలు కావు: అమిత్‌ షా

భోపాల్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఐదు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలు.. తమకు అసాధారణ ఎన్నికలు కాదు అని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో …