జాతీయం

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర

ఆర్‌ఎస్‌ఎస్‌,బిజెపిల తీరుపై మండిపడ్డ కేరళ సీఎం పినరయి విజయన్‌ భక్తులే ఆలయంలోకి వెళ్లిన.. మహిళలకు అండగా నిలిచారు సుప్రీం తీర్పును పాటించడం తప్ప.. మాకు మరోఅవకాశం లేదు …

ఆలయంలోకి వెళ్లింది మహిళా మావోయిస్టులే

– బీజేపీ ఎంపీ వి. మురళీధరన్‌ న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : బుధవారం శబరిమల ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న ఇద్దరు మహిళలు మావోయిస్టులేనని బీజేపీ సీనియర్‌ నేత, …

ఐటీ హడల్‌

– బెంగళూరు, చెన్నైలలో ఐటీ దాడులు – కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు – చెన్నైలో పలు రెస్టారెంట్‌లలో సోదాలు బెంగళూరు, జనవరి3(జ‌నంసాక్షి) : …

ప్రధాని మోదీ ‘పూరీ’ నుంచి పోటీచేస్తారు

– 90శాతం అందుకు అవకాశాలున్నాయి – భాజపా ఎమ్మెల్యే ప్రదీప్‌ పురోహిత్‌ భువనేశ్వర్‌, జనవరి3(జ‌నంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని పూరీ …

యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌ను లాంచ్‌ చేసిన షియోవిూ

న్యూఢిల్లీ,3జనవరి3(జ‌నంసాక్షి): మొబైల్స్‌ రంగంలో దూసుకుపోతున్న  ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు షియోవిూ యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌ను విడుదల చేసింది… ఎంఐ ఎయిర్‌పాప్‌ పీఎం 2.5 పేరిట ఓ నూతన …

లోక్‌సభలో తెదేపా ఎంపీలకు షాక్‌

– సభ నుంచి సస్పెండ్‌చేసిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ – నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌ న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ కు ప్రత్యేక¬దా ఇవ్వాలంటూ ఆందోళనకు …

చనిపోయినా..  వారిని బయటకు తీసుకురండి

– సహాయక చర్యల కోసం ఆర్మీని ఎందుకు కోరలేదు? – మేఘాలయ గనిలో సహాయకచర్యలపై సుప్రీం అసంతృప్తి న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన …

వీధిగోవుల రక్షణకు చర్యలు

అధికారులకు సిఎం యోగి ఆదేశాలు లక్నో,జనవరి3(జ‌నంసాక్షి):  వీధి గోవులకు రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తాజాగాఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటిని గోశాలలకు తరలించి …

శబరిమల అయ్యప్ప ఆలయ అర్చకుడిపై సుప్రీంలో పిటిషన్‌

న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ అర్చకుడిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుధవారం 50 ఏళ్లలోపు మహిళలు అయ్యప్పను దర్శించుకున్న నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి సంప్రోక్షణ చేసిన …

శబరి ఘటనలపై అరవిూసంతో వ్యక్తి  నిరసన

తిరువనంతపురం,జనవరి3(జ‌నంసాక్షి): శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. రాజేశ్‌ ఆర్‌ కురుప్‌ అనే వ్యక్తి సగం విూసం …