జాతీయం

అధికారులందరూ అవినీతిపరలు కాదు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రభుత్వాధికారులందరూ అవినీతిపరులు కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. కొరదరు అధికారులు మాత్రమే అవినీతిపరులని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారుల అవినీతిపై …

జగన్‌పై మారెప్ప తీవ్ర విమర్శలు

ఢిల్లీ : వైకాపాలో మరోమారు అసమ్మతి సెగ రగిలింది. జగన్‌పై మాజీ మంత్రి, ఆ పార్టీ ముఖ్యనేత మారెప్ప తీవ్ర విమర్శలు చేశారు. తనకు జగన్‌ అన్యాయం …

భాజపాను వదలడం పెద్ద తప్పే : యడ్యూరప్ప

బెంగళూరు: భారతీయ జనతా పార్టీని వదిలి తాను పెద్ద తప్పే చేశారని యడ్యూరప్ప అన్నారు. ఈ రోజు ఆయన తిరిగి భాజపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …

మోడీ సీఎం పదవికి రాజీనామా చేయాలి : రాజ్‌ థాకరే

ముంబయి: ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సీఎం పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్‌ థాకరే అన్నారు. మోడీ …

ఆవ్‌ హెల్ప్‌లైన్‌కి ఒక్కపూటనే 700 ఫోన్లు

ఢిల్లీ : అవినీతి పై ఫిర్యాదులు చేయడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ ఈ రోజు ఉదయం పని చేయడం ప్రారంభించింది. ఉదయం …

అళగిరికి కరుణానిధి హెచ్చరిక

చెన్నై : పార్టీలో స్టాలిన్‌ ఆధిపత్యాన్ని అంగీకరించబోనని అళగిరి ప్రకటించడంతో డీఎంకే పార్టీలో ఆధిపత్యం పోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీని వ్యతిరేకిస్తే క్రమశిక్షణ చర్చలు తప్పవని అళగిరి …

తెహల్కా పత్రిక మూసివేత?

న్యూఢిల్లీ : పరిశోధనాత్మక వార్తలకు పేరొందిన తెహల్కా పత్రిక మూసి వేస్తున్నారన్న వూహాగానాలు రాజధాని నగరంలో షికారు చేస్తున్నాయి. అధికారికంగా తెహల్కా మూసివేతపై ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినా, …

వూటీ పరిసరాల్లో చిరుత సంచారంపై ఆందోళన

తమిళనాడు: కలప కోసం అడవికి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి చిరుతపులి బారినపడినట్లు తెలియడంతో వూటీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వూటీ సమీపంలోని అట్టాబెట్టు అనే …

మాదకద్రవ్యాల వ్యాపారంలో పంజాబ్‌ మంత్రి హస్తం : నిందితుడి ఆరోపణలు

చండీఘర్‌ : మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఓ వ్యక్తి ఈ వ్యాపారంలో పంజాబ్‌ రెవెన్యూ మంత్రి బిక్రమ్‌ సింగ్‌ మజీతియా హస్తం ఉందంటూ సంచలన …

పోలీసులకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు

కాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లోని సోపార్‌ వద్ద పోలీసులు, తీవ్ర వాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం.