అళగిరికి కరుణానిధి హెచ్చరిక

చెన్నై : పార్టీలో స్టాలిన్‌ ఆధిపత్యాన్ని అంగీకరించబోనని అళగిరి ప్రకటించడంతో డీఎంకే పార్టీలో ఆధిపత్యం పోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీని వ్యతిరేకిస్తే క్రమశిక్షణ చర్చలు తప్పవని అళగిరి కరుణానిధి హెచ్చరించినట్లు సమాచారం.