ఆమ్ ఆద్మీ పార్టీలో ఆగని సంక్షోభం
ఢిల్లీ, మార్చి 19 : ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తమ వాదనకే కట్టుబడి ఉన్నట్లు ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు వారు లేఖ రాసినట్లు సమాచారం. దాంతో…
ఢిల్లీ, మార్చి 19 : ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తమ వాదనకే కట్టుబడి ఉన్నట్లు ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు వారు లేఖ రాసినట్లు సమాచారం. దాంతో…
జైపూర్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ సహాయసహకారాలు అందించకుంటే దక్షిణాసియా మొత్తం ప్రశాంతంగా ఉంటుందని, అభివృద్ధిలో దూసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద చర్యలు నిరోధించే అంశంపై గురువారం జైపూర్లో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించిన ఆయన…
బెంగళూరులో ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలతోపాటు ఏబీవీపీ కూడా నిరసనలు ఉధృతం చేసింది. అధికారి మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకు ఆందోళన విరమించబోమని బీజేపీ, జేడీఎస్…
హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 152పాయింట్లు నష్టపోయి..28,470 వద్ద ముగియగా..నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 8,635 వద్ద ముగిసింది.
ముంబై: తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ తాగుబోతును జుట్టుపట్టి లాక్కెళ్లి మరీ పోలీస్ స్టేషన్లో అప్పగించిందో యువతి. చుట్టూ ఉన్న జనం గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డా… ఆ తాగుబోతును ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఇది అర్థరాత్రో, అపరాత్రో…
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో అడ్డంకులున్నాయని, ప్రాణహిత-చేవెళ్లకు ఎటువంటి…
వారణాసి: ప్రపంచంలోనే తొలి సోలార్ విమానం ‘సోలార్ ఇంపల్స్-2’ బుధవారం సాయంత్రం వారణాసిలో దిగనుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటిస్తున్న ఈ విమానం పరిశుభ్రత, క్లీన్ ఎనర్జీ అనే అంశాలపై సందేశానికి చిహ్నంగా గంగా నదిపై ఎగిరి వారణాసిలోని…
ఢిల్లీ, మార్చి 18 : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను ఆంధ్రా బీజేపీ నేతలు భేటి అయ్యారు. రాయలసీమలో కరవు పరిస్థితులను గురించి బీజేపీ నేతలు మంత్రికి వివరించారు. మార్చి 31 వతేదీ తర్వాత కేంద్ర అధికారుల బృందం…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో జాట్ కులస్థులకు రిజర్వేషన్ కల్పిస్తూ గత యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తి తరుణ్ గొగొయ్, న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం- 2015 యువ అంతర్జాతీయ లీడర్ గా భారత మానవ వనరుల మంత్రి స్మృతి ఇరాని ఎంపికయ్యారు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో వర్కర్ స్థాయి నుంచి దేశంలో టాప్ పొలిటీషియన్ గా స్మృతి ఎదిగారని…