జాతీయం

కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదన్న అన్నా

ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కాబోనని అన్నా హజారే తెలిపారు. తనకి ఇప్పటి వరకు ఆవ్‌ నుంచి …

ఆవ్‌ మద్దతుపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలున్నాయి : ద్వివేదీ

ఢిల్లీ : రాహుల్‌ గాంధీనే తమ పార్టీ భవిష్యత్‌ నాయకుడని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ద్వివేదీ మరోసారి స్పష్టం చేశారు. పార్టీలో సోనియా తర్వాత …

‘ ప్రధానిగా నరేంద్రమోడీ’ ప్రచారం ప్రారలంభించనున్న భాజపా

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 10 కోట్ల ప్రజలను చేరడానికి ‘ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ’ అన్న సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భాజపా నేతలు నిర్ణయించారు. మంగళవారం భాజపా …

జస్టిస్‌ గంగూలీ లేఖపై న్యాయ విద్యార్థిని ఆగ్రహం

ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ ఏకే గంగూలీ నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివంకు రాసిన లేఖపై న్యాయ విద్యార్థి ఆగ్రహం …

రాహుల్‌ గాంధీకి జాట్‌ నేతల కృతఙ్ఞతలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీ జాట్‌ నేతలు కృతఙ్ఞతలు తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా నేతృత్వంలో పలువురు నేతలు ఈ రోజు …

ప్రముఖ కన్నడ కవి శివరుద్రప్ప కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ కన్నడ కవి, పరిశోధకులు జి. ఎన్‌. శివరుద్రప్ప(87) సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్ను మూశారు. ఆయన కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. …

తరుణ్‌ తేజ్‌పాల్‌ కస్టడీ పొడిగింపు

పనాజీ: లైంగిక వేధింపుల ఆరోపణల కింద అరెస్టైన తెహల్కా వ్యవస్థాపక సంపాదకులు తరుణ్‌ తేజ్‌పాల్‌ జుడీషియల్‌ కస్టడీని స్థానిక న్యాయస్థానం మరో 12 రోజులు పెంచింది. గతంలో …

సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జస్టిస్‌ గంగూలీ లేఖ

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివంకు పశ్చిమ బెంగాల్‌ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ ఏకే గంగూలీ లేఖ రాశారు. లైంగిక వేధింపుల …

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు స్వల్ప అస్వస్థత

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నై లోని అపోలో అసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుని …

తిరుమలలో కారు బోల్తా : ఆరుగురికి గాయాలు

తిరుమల : తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి కనుమ రహదారిలో 32వ మలుపు వద్ద భక్తులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు వాహనం(కారు) లోయలో పడింది. ఈ ప్రమాదంలో …