Wednesday, 4 November 2026

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు స్వల్ప అస్వస్థత

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నై లోని అపోలో అసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుని కుమారుడు డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *