జాతీయం

న్యాయవాది ఇంట బాలికకు అన్యాయం

ఉజ్జయిని : తొమ్మిదో తరగతి చదివే ఒక బాలిక కులం సర్టిఫికెట్‌ కోసం తన ఇంటికి రెండు ఇళ్ల అవతల ఉన్న ఒక న్యాయవాది ఇంటికి వెళ్లింది. …

ఒడిశాలో అబ్బురపరుస్తున్న క్రిస్మస్‌ సైకత శిల్పాలు

ఒడిశా : క్రిస్మస్‌ను పురస్కరించుకుని సైకత శిల్పాల కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరిలో అద్భుత కళాఖండాలను రూపొందించారు. క్రీస్తు శాంతాక్లాజ్‌, మహిళలకు సంబంధించిన సైకత శిల్పాటు …

ఆడపిల్ల పుట్టిందని వ్యక్తి ఆత్మహత్య

కంచికచర్ల, కృష్ణా : ఆడపిల్ల పుట్టిందని మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంచికచర్లలో చోటు చేసుకుంది. మండలంలోని పరిటాలకు చెందిన …

ఆవ్‌ ప్రభ్వు ఏర్పాటు ప్రతిపాదనను అంగీకరించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రతిపాదనను రాఫ్ట్రపతి ప్రణబ్‌ ముఖర్టీ అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి అంగీకరించినట్లు కేంద్ర హోంశాఖ …

అమేథీలో ఆవ్‌ ‘ ఝాడూ సందేశ్‌ యాత్ర ‘

లక్నో : ఆవ్‌ నేత కుమార్‌ విశ్వాన్‌ త్వరలో రాహుల్‌ గాంధీ నియోజకవర్గం అమేథీలో ‘ఝాడూ సందేశ్‌ యాత్ర’ నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌పై ఆవ్‌ …

ఆరేళ్ల బాలికపై టీనేజి బాలుడి అత్యాచారం

రామనాథపురం : తమిళనాడులోని రామనాథపురంలో ఒక టీనేజి బాలుడు ఆరేళ్ల బాలికను చాకెట్‌ ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలికకు విపరీతంగా రక్తస్రావం …

యుద్ధ విమానం కూలి పైలెట్‌ మృతి

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని జమాయ్‌లో యుద్ధ విమానం కూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌ మృతి చెందగా, విమానం దగ్ధమైంది.

ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకోవద్దని సిబ్బందికి మెక్‌ డొనాల్డ్స్‌ హెచ్చరిక

ఢిల్లీ : బర్గర్లు, పిజ్జాలు విక్రయించే ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్‌ మెక్‌ డొనాల్డ్స్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ తినవద్దని స్వయంగా తన సిబ్బందిని హెచ్చరిస్తోంది. సిబ్బందికి సంబంధించిన వెబ్‌సైట్లో సంస్థ …

గుల్బర్గాలో ఈసారి ‘వైట్‌ క్రిస్మస్‌ ‘

జమ్మూకాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గుల్మార్గ్‌లో ఈసారి పర్యాటకులు వైట్‌ క్రిస్మస్‌ జరుపుకొంటున్నారు. మంచుతో పరిసరిలన్నీ తెల్లగా మారిపోవడంతో వారీ వేడుకు వైట్‌ క్రిస్మస్‌ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మైదుకూరు రూరల్‌ : కడపజిల్లా మైదుకూరు- పోరుమామిళ్ల రహాదారిపై వనిపెంట సమీపంలో ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. …