జాతీయం

ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లీయర్‌

హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం నియామకాన్ని అడ్డుకోలేమన్న సుప్రీం కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి): తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియరైంది. ఇప్పటికే …

ఇంకెన్నాళ్లీ ఆర్థిక అసమానతలు

వ్యవసాయరంగం పురోగమిస్తేనే అభివృద్ది సాధ్యం వ్వయసాయాధారిత పరిశ్రమల స్థాపన లక్ష్యం కావాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : దేశంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత …

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు …

వీర్యం, అండం దానమిస్తే బిడ్డపై హక్కులుండవు

` బాంబే హైకోర్టు సంచలన తీర్పు ముంబై(జనంసాక్షి):వీర్యదాతకు, అదేవిధంగా అండం ఇచ్చిన మహిళకూ పుట్టిన బిడ్డపై చట్టపరమైన హక్కు ఉండదని బాంబే హైకోర్టు వెల్లడిరచింది. పిల్లలకు వారు …

డాక్టర్‌పై హత్యాచార కేసు సీబీఐకి

` కోల్‌కతా హైకోర్టు ఆదేశం కోల్‌కతా(జనంసాక్షి): కోల్‌కతాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో …

మమత వైద్యురాలిపై హత్యాచార ఘటన..

ఆదివారం నాటికి పూర్తికాకపోతే కేసు సీబీఐకి.. ` పోలీసులకు మమత డెడ్‌లైన్‌ కోల్‌కతా(జనంసాక్షి): జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా …

‘ఐఐటీ మద్రాస్‌’ ది బెస్ట్‌

` వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానం ` రెండు,మూడూ స్థానాల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు,ఐఐటీ బాంబే దిల్లీ(జనంసాక్షి): దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ సోమవారం విడుదల …

సుప్రీంకు కేజ్రీవాల్‌

` మనీలాండరింగ్‌ కేసులో విడుదల చేయాలని పటిషన్‌ దిల్లీ(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన తనను విడుదల చేయాలని సోమవారం …

పూజా ఖేడ్కర్‌కు ఉపశమనం

అరెస్ట్‌ చేయకుండా స్టే విధించిన ఢల్లీి హైకోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): నకిలీ ధృవపత్రాలతో ఐఏఎస్‌ ఉద్యోగం పొందిందన్న ఆరోపణ ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌ కు ఢల్లీి హైకోర్టు నుంచి …

కవితకు మధ్యంతర బెయిల్‌కు సుప్రీం నో..

` ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ ` ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ ` విచారణ ఆగస్ట్‌ 20కి వాయిదా వేసిన దర్మాసనం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టులో కవితకు ఊరట …