జాతీయం

మంకీఫాక్స్‌ అంటువ్యాధి

మంకీఫాక్స్‌ను గ్లోబల్‌ ఎమర్జెన్సీగా ఆరోగ్య సంస్థ ప్రకటన ఆఫ్రికా దేశంలో 17,500 మంకీ ఫాక్స్‌ కేసులు నమోదు హైదరాబాద్‌లోనూ అప్రమత్తమైన అధికారులు న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): కరోనా కంటే మంకీఫాక్స్‌ …

విప్లవాత్మక జిఎస్టీపై పునరాలోచన ఏదీ ?

ఈ భారాలపై ఎక్కడ మొర పెట్టుకోవాలి ఇన్సూరెన్స్‌లపై జిఎస్టీ విధించడం ఎంతకాలం మధ్యతరగతి ప్రజలకు భారంగా సొంతింటి కల న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి ): భారత్‌ లాంటి దేశాల్లో పన్నులు సరళీకృతంగా …

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు..

భార‌త ప్ర‌స్థానం ప్ర‌పంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై …

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేం: సుప్రీంకోర్టు

మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ సీఎం పిటిషన్‌పై సీబీఐకి …

ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లీయర్‌

హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం నియామకాన్ని అడ్డుకోలేమన్న సుప్రీం కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి): తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియరైంది. ఇప్పటికే …

ఇంకెన్నాళ్లీ ఆర్థిక అసమానతలు

వ్యవసాయరంగం పురోగమిస్తేనే అభివృద్ది సాధ్యం వ్వయసాయాధారిత పరిశ్రమల స్థాపన లక్ష్యం కావాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : దేశంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత …

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు నలుగురు …

వీర్యం, అండం దానమిస్తే బిడ్డపై హక్కులుండవు

` బాంబే హైకోర్టు సంచలన తీర్పు ముంబై(జనంసాక్షి):వీర్యదాతకు, అదేవిధంగా అండం ఇచ్చిన మహిళకూ పుట్టిన బిడ్డపై చట్టపరమైన హక్కు ఉండదని బాంబే హైకోర్టు వెల్లడిరచింది. పిల్లలకు వారు …

డాక్టర్‌పై హత్యాచార కేసు సీబీఐకి

` కోల్‌కతా హైకోర్టు ఆదేశం కోల్‌కతా(జనంసాక్షి): కోల్‌కతాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో …

మమత వైద్యురాలిపై హత్యాచార ఘటన..

ఆదివారం నాటికి పూర్తికాకపోతే కేసు సీబీఐకి.. ` పోలీసులకు మమత డెడ్‌లైన్‌ కోల్‌కతా(జనంసాక్షి): జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా …