జాతీయం

బెంగాల్‌ హత్యాచారం ఘటన.. కేసు సవాల్‌గా మారింది

` ఆధారాలు చెరిపివేయడం వల్ల దర్యాప్తుపై ప్రభావం: సీబీఐ ` వైద్యురాలి తల్లిదండ్రులకు లంచం ఆరోపణలు ` తోసిపుచ్చిన సిఎం మమతా బెనర్జీ కోల్‌కతా(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో …

మంకీపాక్స్‌ డేంజర్‌బెల్స్‌

` భారత్‌లో తొలికేసు నిర్ధారణ ` క్లేడ్‌`2 రకంగా గుర్తింపు ` ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ` అనుమానితులకు పరీక్షలు చేయండి ` కాంటాక్టులను గుర్తించండి …

త్వరలో ట్రిలియనీర్‌గా అదానీ 

` 2028లో ఘనత అందుకోనున్న భారత కుబేరుడు ` అందరకన్నా ముందు మస్కే.. దిల్లీ(జనంసాక్షి): ప్రపంచంలో ఎంతోమంది కుబేరులు ఉన్నా అందరూ ప్రస్తుతానికి బిలియనీర్లే తప్ప.. వ్యక్తిగతంగా …

భాజపా కార్యాలయమే నిందితుల తొలి లక్ష్యం

` రామేశ్వరం కేఫ్‌లో ఘటనలో ఎన్‌ఐఏ తొలి ఛార్జిషీట్‌ దిల్లీ(జనంసాక్షి): బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నలుగురిని …

చంపై సోరెన్‌ బీజేపీ తీర్ధం

రాంచీ(జనంసాక్షి):జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. చంపై …

నన్ను క్షమించండి

` శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మోదీ క్షమాపణ ముంబయి: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. …

మైసూరు దసరా ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

ఉత్సవాల కోసం చేరుకుంటున్న భారీ ఏనుగులు మైసూరు,ఆగస్ట్‌29 (జనం సాక్షి) దేశంలో అనేక ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగినా దసరా అంటే మైసూర్‌ ఉత్సవాలపైనే చర్చ ఉంటుంది. …

బిజెపిలోకి చంపై సోరెన్‌ రాక

కమలం గూటికి లాగేయత్నంలో హిమంత్‌ బిశ్వశర్మ న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎఎం నేత చంపాయి సోరెన్‌ బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఆ …

మహిళగా కవితకు ఆ హక్కు ఉంది

విచారణకు మరింత సమయం పట్టనుంది అప్పీల్‌ చేసుకున్న వ్యక్తి కస్టడీలో ఉండాల్సిన అసవరం లేదు తేల్చి చెప్పిన ద్విసభ్య ధర్మాసనం న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఢల్లీి మద్యం …

అవును ..బిజెపిలో చేరుతున్నా!

జార్ఖండ్‌ మాజీ సిఎం చంపయ్‌ సోరెన్‌ వెల్లడి రాంచీ,ఆగస్ట్‌27 (జనం సాక్షి): జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నాయకుడు చంపాయ్‌ సోరెన్‌ సొంత పార్టీ పెడుతారా.. లేదంటే …