జాతీయం

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌

ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు దర్యాప్తు పూర్తి కావడంతో బెయిల్‌కు అర్హురాలు సుప్రీం ద్విసభ్య ధర్మాసం వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌27 (జనం సాక్షి): మద్యం కుంభకోణం కేసులో …

అద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు

సుసంపన్నమైన లద్దాఖ్‌ నిర్మాణమే లక్ష్యం ఎక్స్‌ వేదికగా వెల్లడిరచిన హోంమంత్రి అమిత్‌ షా న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి ప్రధాని మోదీ …

యూపిఐ తరహాలో యూఎల్‌ఐ సేవలు

డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడి బెంగళూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  యూపీఐ సేవల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో …

కవితకు బెయిల్‌ వస్తుందన్న నమ్మకం

ఢల్లీికి వెళ్లిన కెటిఆర్‌ బృందం ఎమ్మెల్యేను వెంటేసుకుని పయనం హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ , హరీష్‌ రావుతోపాటు 20మంది ఎమ్మెల్యేలు ఢల్లీికి …

కైమ్ర్‌సీన్‌ మొత్తం మార్చేశారు

` దర్యాప్తు సవాల్‌గా మారింది ` రేప్‌, మర్డర్‌ కేసును కప్పిపుచ్చే యత్నం ` సుప్రీంకు కీలక వివరాలు వెల్లడిరచిన సీబీఐ ` కోల్‌కతా హత్యాచార ఘటనపై …

అదానీ కుంభకోణంలో మౌనమేళ మోదీ!

` బీజేపీతో భారాస కుమ్మక్కు.. ` అందుకే మాట్లాడటంలేదు: సీఎం రేవంత్‌ ` దేశాన్ని అప్పులకుప్పగా మార్చి సంపదను మిత్రులకు పంచిన మోదీ ` దేశానికి రూ.183 …

అమానుషం.. రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ , అత్యాచారం..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి …

ట్రైనీ డాక్ట‌ర్ రేప్‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇప్పటి వరకున్న చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈమేరకు …

బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. …

ద్వారకలో వైభవంగా కృష్ణాష్టమి

అప్పుడే మొదలైన సంబరాలు ద్వారక,ఆగస్ట20 (జనంసాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి వచ్చే సోమవారం అంటే ఆగస్టు 26వ …