జాతీయం

సోనియాతో భేటీ అయిన శంకర్‌రావు

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాజీ మంత్రి శంకర్‌రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

రాజ్యసభ అరగంట వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): సభ ప్రారంభమైన కొద్ది సేపటికే సీమాంధ్ర టీడీపీ నేతలు సభను అడ్డుకోవడంతో రాజ్యసభ ఛైర్మన్‌ సభను 12:30 వరకు వాయిదా వేశారు.

సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య

రాయ్‌పూర్‌,(జనంసాక్షి): రాయ్‌పూర్‌లోని స్టాఫ్‌ క్వర్టర్స్‌ ఆఫ్‌ పార్లమెంటరీ ఫోర్సెస్‌లో తుపాకీతో కాల్చుకుని ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. 65 బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ ఏఎస్‌రాయుడు తన …

మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన రాజ్యసభ

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ ప్రారంభభమైన పది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సమైక్యాంధ్ర నినాదాలతో సమావేశం మొదలవుతూనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌ నేతల తీరును భాజపా …

ప్రభుత్వ లాంఛనాలతో ప్రేమ్‌నాథ్‌ సింగ్‌ అంత్యక్రియలు

పాట్నా,(జనంసాక్షి): పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బీహార్‌ రెజిమెంట్‌ సైనికుడు ప్రేమ్‌నాథ్‌సింగ్‌ అంత్యక్రియలు గురువారం బీహార్‌లోని ఆయన స్వగ్రామం సమౌతాలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. …

12 పైసలు బలపడిన రూపాయి

ముంబయి,(జనంసాక్షి): గత కొద్దిరోజులుగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి శుక్రవారం కొద్దిగా పుంజుకుంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెన్‌ ఎక్చేంజ్‌ ఆరంభ ట్రేడింగ్‌లో వ్యాపారులు, బ్యాంకులు డాలర్‌ అమ్మకాలు చేయడంతో …

ప్రారంభమయిన పార్లమెంట్‌ ఉభయ సభలు

ఢిల్లీ,(జనంసాక్షి): నాలుగో రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రశ్నోత్తరాల సమయం లోక్‌సభలో కొనసాగుతుంది.

సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయవతికి సుప్రీకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును తిరగదోలాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోరుట కొట్టేసింది.

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెెక్స్‌ 27 పాయింట్లు, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది.

మొదటి రౌండ్లో సైనా విజయం

చైనా,(జనంసాక్షి): ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రాష్యా క్రీడాకారిణితో తలపడిన సైనా కేవలం 23నిమిషాల్లో ఆట ముగిసింది. 21-5, 21-4 సెట్లతో విజయం సాధించింది. రేపు ఆమె …